Home
Akshay Kumar
Akshay Kumar News
-
త్రీడీ లో అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’!
బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘బెల్ బాటమ్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 19న విడుదల కాబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రెండు రోజుల క్రితమే వచ్చింది. అయితే… ‘బెల్ బాటమ్’ విషయంలో ‘అంతకుమించి..’ అంటున్నారు నిర్మాతలు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 19న త్రీడీలోనూ రిలీజ్ చేయడానికి చిత్ర నిర్మాణ సంస్థ పూజా ఎంటర్ టైన్ మెంట్ సన్నాహాలు చేస్తోంది. అక్షయ్ కుమార్ సరసన వాణీ కపూర్, లారాదత్త, హుమా ఖురేషీ… -
అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ ఆగస్ట్ 19న
అక్షయ్ కుమార్ నటించిన స్పై థ్రిల్లర్ ‘బెల్ బాటమ్’ మూవీ నిజానికి ఈ యేడాది ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా అది కాస్తా జూలై 27కు వాయిదా పడింది. కానీ అప్పటికీ దేశ వ్యాప్తంగానూ, విదేశాలలోనూ థియేటర్లు పెద్దంతగా తెరుచుకోలేదు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ వాయిదా వేశారు. ఇప్పుడు తమ చిత్రాన్ని ఆగస్ట్ 19న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నామని అక్షయ్ కుమార్ సోషల్ మీడియా… -
“ఆకాశం నీ హద్దురా” హిందీ రీమేక్… హృతిక్ స్థానంలో మరో హీరో ?
అమెజాన్ ప్రైమ్‌లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న మూవీ “సూరారై పొట్రు”. సూర్య హీరోగా, సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని హిందీలో రీమేక్ చేయనున్నారు. అయితే ఈ హిట్ రీమేక్ లో అక్కడ హీరోగా ఎవరు నటిస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఆ జాబితాలో పలువురు స్టార్ హీరోల పేర్లు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్నటి వరకూ హిందీ రీమేక్ లో హృతిక్ రోషన్ నటించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఆ స్థానంలో… -
బాలీవుడ్ లోకి సత్యదేవ్.. ఉహించలేదట!
టాలీవుడ్ నటుడు సత్యదేవ్ బాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. హీరోగానూ, ప్రత్యేక పాత్రల్లోనూ చేస్తూ తెలుగులో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు సత్యదేవ్.. ప్రస్తుతం తెలుగులో ‘తిమ్మరుసు’, ‘గుర్తుందా శీతాకాలం’, ‘గాడ్సే’, ‘స్కైలాబ్’ సినిమాలలో హీరోగా నటిస్తున్నాడు. కాగా, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుష్రత్ ప్రధాన పాత్రల్లో అభిషేక్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామ సేతు’లో ఓ కీలక పాత్రలో సత్యదేవ్ కనిపించనున్నారు. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, అబున్‌దంతియా ఎంటర్టైన్మెంట్, లైకా ప్రొడక్షన్స్ కలిసి… -
బ్రిటీష్ కాలపు భారత న్యాయవాదిగా అక్షయ్ కుమార్!
కామెడి నుంచీ యాక్షన్ దాకా, రొమాన్స్ నుంచీ ఫ్యాంటసీ దాకా అన్ని రకాల జానర్స్ లో సినిమాలు చేస్తుంటాడు అక్షయ్ కుమార్. ఆయనంత స్పీడ్ గా మూవీస్ సైన్ చేసే మరో స్టార్ హీరో ఎవరూ బాలీవుడ్ లో లేరు. ఆయన ఖాతాలో మరో ఇంట్రస్టింగ్ బయోపిక్ పడబోతోందా? అవుననే అంటున్నారు బీ-టౌన్ ఇన్ సైడర్స్! ప్రస్తుతం ‘ఖిలాడీ’ స్టార్ తో ధర్మా ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహర్ చర్చలు జరుపుతున్నాడట. ఆల్రెడీ రెండు, మూడు మీటింగ్స్… -
అక్షయ్ కుమార్ కి మళ్లీ ఝలక్ ఇచ్చిన కరోనా! సినిమా వాయిదా…
కరోనా మహమ్మరి సినీ నిర్మాతలు, దర్శకులు, అగ్ర హీరోలకి సస్పెన్స్ థ్రిల్లర్ చూపిస్తోంది! రెండేళ్లుగా అమాంతం విజృంభించి లాక్ డౌన్ లు నెత్తిన పడేస్తోంది. థియేటర్స్ లేక దేశంలోని అన్ని సినిమా రంగాలు అల్లాడిపోతున్నాయి. ఇక బాలీవుడ్ సంగతి సరే సరి. హిందీ సినిమాకు గుండెకాయ లాంటి ముంబై అత్యధిక కరోనా కేసులతో వణికిపోయింది. అయితే, ఇప్పుడు సెకండ్ వేవ్ కూడా సద్దుమణిగింది. కేసులు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. అయినా బీ-టౌన్ బిగ్ మూవీస్ రిలీజ్ కు… -
సొషల్ మీడియాలో కామెడీగా మారిన అక్షయ్ ‘ఏడుపు’ డ్యాన్స్!
క్షణం ఖాళీగా కూర్చోకుండా యమ బిజీగా ఉండే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్. సినిమాలు, యాడ్స్, ప్రమోషన్స్, సోషల్ సర్వీస్ క్యాంపైన్స్… ఇలా చాలా చేస్తుంటాడు. మరో వైపు, వెబ్ సిరీస్ కూడా చేస్తానని ఆ మధ్య ప్రకటించాడు. అయితే, అది ఇంత వరకూ సెట్స్ మీదకైతే వెళ్లలేదు. కానీ, కృతీ సనన్ చెల్లెలు నూపుర్ సనన్ తో గతంలో ఓ వీడియో సాంగ్ చేశాడు అక్కీ! ఇప్పుడు రెండో పాట విడుదలైంది… అక్షయ్, నూపుర్ సనన్… -
‘మిషన్ సిండ్రెల్లా’… ‘రాక్షసుడ్ని’ పట్టుకునే పనిలో అక్షయ్ కుమార్!
సౌత్ సినిమాలపై బాలీవుడ్ బడా స్టార్స్ మోజు రోజురోజుకు పెరుగుతోందేగానీ… తగ్గటం లేదు! అక్షయ్ కుమార్ అయితే మరింత జోరు మీదున్నాడు. ఆయన గత చిత్రం ‘లక్ష్మీ’. ఆ సినిమా లారెన్స్ తీసిన దక్షిణాది బ్లాక్ బస్టర్ ‘కాంచన’ మూవీయే! అయితే, ఇప్పుడు మరో రెండు కోలీవుడ్ సూపర్ హిట్స్ తో బాలీవుడ్ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయబోతున్నాడు మన రీమేక్స్ ‘ఖిలాడీ’!అక్షయ్ కుమార్ ప్రస్తుతం చేస్తున్న పలు చిత్రాల్లో ‘బచ్చన్ పాండే’ కూడా ఒకటి. కృతీ సనోన్,… -
‘రాక్షసన్’ హిందీ రీమేక్ కు టైటిల్ ఫిక్స్
తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ ‘రాక్షసన్’ తమిళ తంబీలను మాత్రమే కాకుండా టాలీవుడ్ ఆడియన్స్ ను కూడా థ్రిల్ చేసింది. తమిళంలో విష్ణు విశాల్, అమలా పాల్ కీలక పాత్రలు పోషించిన ‘రాక్షసన్’ మూవీ అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత తెలుగులో “రాక్షసుడు” అనే టైటిల్ తో విడుదలై భారీ రెస్పాన్స్ తో పాటు నిర్మాతలకు లాభాలనూ తెచ్చిపెట్టింది. తెలుగులో రమేశ్ వర్మ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమా పరమేశ్వరన్… -
అక్షయ్ సరసన లక్కీ ఛాన్స్ కొట్టేసిన రకుల్!
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి బాలీవుడ్ బాట పట్టింది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ లో క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న ఓ సినిమాని ముగించుకొని వుంది. కాగా బాలీవుడ్ లో మాత్రం వరుసగా మూడు సినిమాలను లైన్ లో పెట్టింది. అయితే తాజాగా రకుల్ మరోసారి లక్కీ ఛాన్స్ కొట్టేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె త్వరలోనే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన…
తాజావార్తలు
-
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్‌లో ఆ 22 నిమిషాలు.. పాక్ స్పందించేలోపే సుఖోయ్ దాడి పూర్తి!
-
Telangana: సినిమా టికెట్లపై సరికొత్త జీవో: ‘స్పెషల్ థియేటర్స్’ కేటగిరీ.. రోజూ 5 షోలకు గ్రీన్ సిగ్నల్!
-
Door Lock Care Tips: వానలకు మీ ఇంటి తాళాలు పాడవుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మెరిపించండి!
-
Duddilla Sridhar Babu: మంథనిలో అభివృద్ధి పనుల జాతర.. రూ.164 కోట్లతో శంకుస్థాపనలు
-
Nayyi Navelli: దసరాకు యామీ గౌతమ్ ‘నయ్యి నవెల్లి’
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!