Nagarjuna : అక్కినేని కుటుంబంలో మూడు తరాల హీరోల్లోనూ అఖిల్ టైం ఏం బాగోలేదు. ఇండస్ట్రీలోకి వచ్చి ఎనిమిదేళ్లయినా కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్ లేదు. తాజాగా వచ్చిన ఏజెంట్ భారీ డిజాస్టర్ గా నిలవడంతో అఖిల్ కెరీర్ అయోమయంలో పడింది.
అక్కినేని అఖిల్ భారి ఆశలతో చేసిన ఏజెంట్ సినిమా, ఆకాశాన్ని తాకే అంచనాల మధ్య ఏప్రిల్ 28న రిలీజ్ అయ్యింది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ స్పై యాక్షన్ సినిమా ఊహించని విధంగా నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ డే ఈవెనింగ్ షోకే థియేటర్స్ కాలీ అయిపోవడంతో అఖిల్ కెరీర్ లో మాత్రమే కాదు టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా ఏజెంట్ సినిమా నిలిచింది. రిలీజ్ అయ్యి మూడు రోజులు మాత్రమే…
అక్కినేని అఖిల్, స్టైలిష్ ఫిల్మ్ మేకర్స్ సురేందర్ రెడ్డితో కలిసి చేసిన సినిమా ‘ఏజెంట్’. ఏప్రిల్ 28న భారి అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ ఊహించని నెగటివ్ రిజల్ట్ ని ఫేస్ చేసింది. ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచే నెగటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో ఈవెనింగ్ షోలు కూడా ఫుల్ అవ్వలేదు. ఫస్ట్ డేనే వీక్ కలెక్షన్స్ అంటే ఇక సెకండ్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించొచ్చు. పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాకే…
అక్కినేని అఖిల్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తాను అంటూ, స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డితో కలిసి ‘ఏజెంట్’ సినిమా చేశాడు. అనౌన్స్మెంట్ నుంచి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ప్రమోషన్స్ చేసుకున్న ఈ మూవీ, తీరా రిలీజ్ కి ముందు తెలుగు, మలయాళంకి మాత్రం పరిమితం అయ్యింది. సౌత్ లో హిట్ కొట్టి నార్త్ వెళ్తామని మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. అఖిల్ సినిమాకి ముందెన్నడూ లేనంత హైప్ తో ఏజెంట్…
Agent : యంగ్ హీరో అఖిల్ నటించిన తాజా సినిమా ఏజెంట్. స్పై యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ ఏజెంట్ నేడు భారీ స్థాయిలో పలు భాషల్లో ఆడియన్స్ ముందుకి వచ్చింది. కెరీర్లో సరైన హిట్ లేని అఖిల్ ఏజెంట్ తో సాలిడ్ హిట్ కొట్టాలని కసితో సినిమాలో నటించాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, తన క్లోజ్ ఫ్రెండ్ అక్కినేని అఖిల్ నటించిన ‘ఏజెంట్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి గెస్టుగా వస్తాడు అనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. ఈ వార్తని అబద్ధం చేస్తూ వరంగల్ లో జరిగిన ఏజెంట్ ప్రీ ఈవెంట్ కి రామ్ చరణ్ రాలేదు. కింగ్ నాగ్ చీఫ్ గెస్టుగా వచ్చి అక్కినేని ఫాన్స్ కి ఖుషి చేశారు. చరణ్, అఖిల్ లని…
అఖిల్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో అనిల్ సుంకర నిర్మించిన 'ఏజెంట్' మూవీ శుక్రవారం జనం ముందుకు వస్తోంది. ఈ సినిమా ఆడియెన్స్ కు డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ను కలిగిస్తుందని అనిల్ చెబుతున్నారు.
అక్కినేని అఖిల్, స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి కలిసి చేస్తున్న సినిమా ‘ఏజెంట్’. ఏప్రిల్ 28న విడుదల కానున్న ఈ మూవీపై అక్కినేని అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని రోజు రోజుకీ పెంచుతూ మేకర్స్ ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుంది, సాలిడ్ హిట్ అవుతుంది అని అక్కినేని ఫాన్స్…
అక్కినేని అఖిల్ పాన్ ఇండియా హీరోగా లాంచ్ అవ్వడానికి చేస్తున్న సినిమా ‘ఏజెంట్’. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. సాక్షి హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఏప్రిల్ 28న రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘రామకృష్ణ’ సాంగ్ రిలీజ్ అయ్యింది. బాయ్స్ కోసం మంచి…
అక్కినేని అఖిల్ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఏజెంట్’. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి ఈ సినిమాను గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కిస్తున్నాడు. సైరా నరసింహారెడ్డి తర్వాత చాలా టైం తీసుకొని ఈ సినిమా చేస్తున్నాడు సూరి. కెరీర్ లో ఇప్పటివరకూ ఒక్క హిట్ మాత్రమే అందుకున్న అఖిల్ కూడా ఏజెంట్ పై బోలెడన్నీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ స్పై యాక్షన్ సినిమాతో మాస్ ఫాలోయింగే కాదు పాన్ ఇండియా…