Home
Akkineni Akhil
Akkineni Akhil News
-
Akkineni Akhil : గ్రాండ్ గా అఖిల్ రిసెప్షన్.. ఎవరెవరు వచ్చారో చూడండి..
Akkineni Akhil : అక్కినేని అఖిల్, జైనబ్ రౌవ్జీ పెళ్లి నిన్న గ్రాండ్ గా జరిగింది. నేడు రిసెప్షన్ వేడుకలు ప్రస్తుతం జరుగుతున్నాయి. నిన్న వైట్ అండ్ వైట్ లో అఖిల్, జైనబ్ మెరిసిన విషయం తెలిసిందే. తాజాగా రిసెప్షన్ లో అఖిల్ వైట్ కలర్ సూట్, బ్లాక్ కలర్ ప్యాంట్ లో కనిపించగా.. జైనబ్ గోల్డ్ కలర్ డ్రెస్ లో మెరిసిపోయింది. వేడుకలో నాగార్జున చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. అలాగే అమల కూడా… -
Top Headlines @9AM : టాప్ న్యూస్
ముంబైని కొట్టి.. క్వాలిఫయర్ అవకాశాన్ని అందుకున్న పంజాబ్! పదేళ్ల తర్వాత ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన పంజాబ్ కింగ్స్.. నేరుగా క్వాలిఫయర్ ఆడే అవకాశాన్నీ ఒడిసిపట్టింది. రెండో దశలో వరుస విజయాలతో దూసుకెళుతున్న ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించిన పంజాబ్.. 19 పాయింట్లతో పట్టికలో అగ్ర స్థానానికి దూసుకెళ్లింది. క్వాలిఫయర్-1లో ఓడిన జట్టుకు ఫైనల్ చేరడానికి క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇప్పుడు పంజాబ్‌కు ఫైనల్ చేరేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయనే చెప్పాలి. పంజాబ్‌పై… -
Lenin: అయ్యగారు ‘లెనిన్’.. ఈసారి కొట్టేట్టుగానే ఉన్నాడే!
అక్కినేని అఖిల్ హీరోగా ఇప్పటికే పలు సినిమాలు చేశాడు, కానీ సాలిడ్ హిట్ ఒకటి కూడా లేదు. ఏజెంట్ లాంటి డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఆయన, తన ఆరవ సినిమాకి ఒక ఆసక్తికరమైన రూరల్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్నాడు. కిరణ్ అబ్బవరం హీరోగా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అనే సినిమా డైరెక్టర్ చేసిన మురళీ కిషోర్ డైరెక్షన్‌లో ఈ సినిమా రూపొందది. అక్కినేని నాగచైతన్య, నాగార్జున మనం ఎంటర్‌ప్రైజెస్‌తో పాటు నాగ వంశీ సితార… -
Akkineni Akhil : ఎయిర్ పోర్టులో కొత్త జంట..
నిండు నూరేళ్ళ జీవితం గడపాలి అంటే అదృష్టం ఉండాలి. ఎలాంటి బంధం అయిన చిన్న కలహాలు వస్తే సర్దుకోవాలి తప్ప తెగే వరకు లాగకూడదు. ఆ బ్రేకప్ అనేది కుటుంబాని చాలా డిస్టర్బ్ చేస్తుంది. అక్కినేని ఫ్యామిలీ దీనికి నిదర్శనం. నాగార్జున మొదటి భార్య ని వదిలేసి అమలని పెళ్లి చేసుకున్నాడు. చైతన్య సమంత ని వదిలేసి, శోభితను రెండో పెళ్ళి చేసుకున్నాడు. ఇక అఖిల్ కూడా ముందు ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరుపుకుని తనతో విడిపోయి… -
Akhil-6 : అఖిల్-6 ఫస్ట్ లుక్ వచ్చేది ఆ రోజే.. నాగవంశీ అప్ డేట్..
Akhil-6 : అక్కినేని అఖిల్ సినిమా వచ్చి చాలా రోజులు అవుతోంది. ఆయన నుంచి ఓ బిగ్ అప్ డేట్ కూడా రావట్లేదు అని ఆయన ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే అఖిల్ మాత్రం సైలెంట్ గానే సినిమా షూటింగులు చేసేస్తున్నాడు. కనీసం పూజా కార్యక్రమాలు కూడా బయటకు తెలియనివ్వట్లేదు. ఈ క్రమంలోనే ఆయన పుట్టిన రోజు ఏప్రిల్ 8న భారీ అప్ డేట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అఖిల్-6 మూవీ నుంచి నిర్మాత నాగవంశీ… -
Akhil : రాయలసీమ నేపథ్యంలో అక్కినేని అఖిల్..
ఎంత సిని బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికి మంచి ఫేమ్ సంపాదించుకోవాలి అంటే లక్ ఉండాలి. అలా వచ్చిన హీరోలు చాలా మంది నానారకాలుగా ట్రై చేస్తున్నప్పటికీ సరైన హిట్ మాత్రం అందుకోలేక పోతున్నారు. ఇందులో అక్కినేని అఖిల్ ఒకరు. కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నా అఖిల్, గత చిత్రం ‘ఏజెంట్’ ఆశించిన స్థాయిలో సక్సెస్‌కాకపొయింది. దీంతో తదుపరి సినిమాల విషయంలో ప్రత్యేక శ్రద్ధతీసుకుంటున్న అఖిల్, ప్రస్తుతం స్వీయ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఓ చిత్రాన్ని చేస్తున్నారు.… -
Akkineni Nagarjuna: నాగార్జున రేర్ ఫ్యామిలీ ఫోటో.. అఖిల్ ఉన్నంత హ్యాపీగా చై లేడెందుకు..?
Akkineni Nagarjuna: అక్కినేని కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగేశ్వరరావు ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయన లెగెసీని ఆయన వారసుడు అక్కినేని నాగార్జున ముందుకు నడిపిస్తున్నాడు. అక్కినేని కుటుంబంలో నాగార్జున మాత్రమే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. -
Akhil Akkineni : సైలెంట్ గా షూటింగ్ మొదలుపెట్టిన అఖిల్..
అక్కినేని అఖిల్ సినిమాలు మంచి హిట్ ను అందుకోలేదు.. ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాలు కూడా అతనికి అనుకున్న హిట్ ను ఇవ్వలేక పోయాయి.. గతంలో ఏడాది వచ్చిన భారీ బడ్జెట్ సినిమా ఏజెంట్ కూడా నిరాశపరిచింది.. ఏజెంట్ సినిమా వచ్చి దాదాపు సంవత్సరం కావొస్తున్నా అధికారికంగా నెక్స్ట్ సినిమా ప్రకటించలేదు.. కథల ఎంపిక విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తుంది.. ఇప్పుడు సైలెంట్ గా కొత్త సినిమాను మొదలు పెట్టేశారు.. అఖిల్ నెక్స్ట్ సినిమా అనిల్… -
Akkineni Akhil: అయ్యగారి నెక్స్ట్ సినిమా సెట్.. డైరెక్టర్ ఎవరో తెలిసిపోయింది
Akkineni Akhil Movie fixed with Anil Kumar Upadyayula: అక్కినేని నాగచైతన్య తర్వాత ఆ కుటుంబాన్ని నుంచి మరో నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఇప్పటివరకు సాలిడ్ హిట్ ఒకటి కూడా అందుకోలేకపోయాడు. అఖిల్ సినిమాతో హీరోగా లాంచ్ అయిన అఖిల్ తర్వాత హలో, మిస్టర్ మజ్ను వంటి సినిమాలతో డిజాస్టర్ అందుకున్నాడు. ఆ తరువాత ఆయన చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కొంత పర్వాలేదు అనిపించినా సరే తర్వాత వచ్చిన ఏజెంట్ సినిమాతో… -
Akhil Akkineni: అంత పెద్ద దెబ్బ తగిలినా రిస్క్ చేయడం ఆపట్లేదు…
ఏజెంట్ సినిమా కోసం అక్కినేని అఖిల్ చేయాల్సిందంతా చేసాడు… ఈ మూవీతో యాక్షన్ హీరో అవ్వాలి, పాన్ ఇండియా హిట్ కొట్టాలి అనే కసితో ఒక హీరోగా సినిమాకి ఎంత కష్టపడాలో అంతా కష్టపడ్డాడు. కథ కోరుకున్నది ఇచ్చేసిన అఖిల్, మాస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ని కూడా చూపించాడు. సినిమాలోనే కాదు ప్రమోషన్స్‌లోనూ అఖిల్ స్టంట్స్ చేశాడు, ప్రమోషన్స్ మొత్తం తనే ముందుండి నడిపించాడు. ఎన్ని చేసినా సినిమాలో విషయం లేకపోవడంతో ఆడియన్స్ ఏజెంట్ సినిమాని రిజెక్ట్…
తాజావార్తలు
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!