అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’.. అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై అక్కినేని హీరో అఖిల్ బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. ఈ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. తాజాగా ఆమె డబ్బింగ్ ను ప్రారంభించిన విషయాన్నీ తెలియజేస్తూ ట్వీట్స్ చేసింది. లవ్ సీన్స్ లో అఖిల్- పూజా హెగ్డే మధ్య…
అఖిల్ అక్కినేని కెరీర్‌లో “ఏజెంట్” అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్. ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. సినిమాలో అఖిల్ కు తండ్రిగా, గురువుగా మమ్ముట్టి నటించబోతున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలోని కీలకపాత్రలో నాగార్జున నటించాలని అనుకున్నారట. కానీ సురేందర్ రెడ్డి ఆయన…