ఏప్రిల్ 8న అల్లు అర్జున్ ని, అక్కినేని అఖిల్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ సినీ అభిమానులంతా సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ మాత్రం ‘అఖిరనందన్’కి విషెస్ చెప్తూ ట్వీట్స్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లాంటి హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తమదైన మార్క్ ని క్రియేట్ చేసుకున్నా…
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మాజీ భార్య రేణుదేశాయ్ మళ్లీ కలుసుకున్నారు. ఈ మేరకు వీరిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పవన్, రేణుదేశాయ్ దంపతుల తనయుడు అకీరా నందన్ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా సోమవారం ఈ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ నగరంలోని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూలులో అకీరా గ్రాడ్యుయేషన్ డే ఘనంగా జరిగినట్లు ఫోటోలను చూస్తే తెలుస్తోంది. Tollywood: హీరోల్లో మార్పు వస్తుందా..? బడ్జెట్స్ తగ్గుతాయా..? అకీరా…
కరోనా మహమ్మారి దేశంలో మరోసారి భయాందోళనలు సృష్టిస్తోంది. ఇంతకుముందు కంటే ఈసారి వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నట్టుగా కన్పిస్తోంది. ఇంట్లోనే కూర్చున్న వారికి కూడా కోవిడ్-19 పాజిటివ్ రావడం ఆందోళనను కలిగిస్తోంది. ఇప్పటికే పలువురు టాలీవుడ్ సెలెబ్రిటీలు కరోనా బారిన పడి, సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండడంతో పాటు దానికి తగిన చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా రేణూ దేశాయ్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. రేణూతో పాటు ఆమె తనయుడు అఖీరా నందన్ కూడా కరోనా బారిన…