Akira Nandan: అకిరా నందన్ AI లవ్ స్టోరీ.. హైకోర్టు కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అఖీరా నందన్ గోప్యత హక్కుల ఉల్లంఘనపై, ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏఐ, డీప్ ఫేక్ టెక్నాలజీతో తన ఇమేజ్ డ్యామేజ్ అయిందని హైకోర్టును ఆశ్రయించాడు పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరా నందన్. ఏఐలో తన లవ్ స్టోరీ పేరుతో రూపొందించిన చిత్రంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో, ఆ లవ్ స్టోరీ సినిమాపై తాత్కాలిక నిషేధం విధించింది కోర్టు.
Also Read:TharunBhascker – EeshaRebba: త్వరలోనే ‘గుడ్ న్యూస్’ వినవచ్చేమో..
Also Read
- KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
- Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
- Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
- Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
డీప్ ఫేక్ కంటెంట్, ఇతరుల ప్రైవసీని స్పష్టంగా దోపిడీ చేయడమే అని ధర్మాసనం అభివర్ణించింది. వక్రీకరించిన కంటెంట్ ద్వారా ప్రతిష్టకు భంగం కలిగిందంటూ కామెంట్ చేసింది. అంతేకాక, సోషల్ మీడియాలో అఖీరా నందన్ పేరుతో ఉన్న నకిలీ ఖాతాలను కూడా తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. మెటా, గూగుల్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్) సంస్థలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేకాక, ఆ నకిలీ ఖాతాల ఐపీ అడ్రస్ వివరాలు కూడా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!