2023 సంక్రాంతికి వీరసింహా రెడ్డిగా బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసిన బాలయ్య.. ఈ దసరాకు కూడా దుమ్ము దులిపేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో తెలంగాణ బ్యాక్ డ్రాప్లో ‘NBK 108’ అనే వర్కింగ్ టైటిల్ తో అదిరిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. సీనియర్ బ్యూటీ కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో.. యంగ్ బ్యూటీ శ్రీలీల కీ రోల్ ప్లే చేస్తోంది. రీసెంట్ గా ఈ మూవీ నుంచి…
నటసింహం నందమూరి బాలకృష్ణ, ఊర మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన ‘అఖండ’ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించారు. టికెట్ రేట్స్ తక్కువ ఉన్న టైంలో రిలీజ్ అయ్యి, రిపీట్ ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించింది. ఇంటర్వెల్ నుంచి బాలయ్య ఆడిన రుద్రతాండవం చూడడానికి ప్రేక్షకులు ఎగబడ్డారు. బాలయ్య సినిమా 150 కోట్ల వరకూ గ్రాస్ రాబడుతుందని కలలోనైన ఊహించారా? అది కూడా 20, 30 రూపాయల టికెట్ రేట్స్ తో… ఇంపాజిబుల్…
ఒక భాషలో హిట్ అయిన ఒక సినిమాని ఇతర భాషల్లో రీమేకులు చేయడం మాములే. అయితే కొన్ని సినిమాలని మాత్రం రీమేక్ చేయకుండా అలానే వదిలేయాలి లేదా డబ్ చేసి అయిన రిలీజ్ చేయాలి. పొరపాటున రీమేక్ చేస్తే, ఆ మ్యాజిక్ రిపీట్ కాలేదు అనే విమర్శలు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి ఒక రీమేక్ చేయకూడని సినిమానే ‘అఖండ’. నటసింహం నందమూరి బాలకృష్ణ, ఊర మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన ‘అఖండ’…
నందమూరి బాలకృష్ణ హిట్ కొడితే దాని సౌండ్ ఎలా ఉంటుందో చూపించిన సినిమా ‘అఖండ’. బోయపాటి శ్రీను బాలయ్యల కాంబినేషన్ లో వచ్చిన ఈ హ్యాట్రిక్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అఘోరా క్యారెక్టర్ లో బాలయ్య చెప్పిన డైలాగ్స్ కి, తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని థియేటర్స్ లో ఆడియన్స్ కి పూనకలు వచ్చాయి. బోయపాటి శ్రీను, బాలకృష్ణ కలయికలో సినిమా అంటేనే హిట్ అనే నమ్మకాన్ని మరింత పెంచిన ఈ…