Balayya Boyapati 4 May Be Akhanda 2:నందమూరి బాలకృష్ణ కెరియర్ లో అఖండ సినిమా ఒక అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అప్పటివరకు ఆయన కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది అంతేకాక. కరోనా సమయంలో ప్రేక్షకులను ట్రాక్టర్ల మీద కూడా ధియేటర్లకు తీసుకొచ్చిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఇక ఈ సినిమాకి సంబంధించి సీక్వెల్ ఉంటుందని అప్పట్లోనే ప్రకటించారు. ఇప్పుడు ఆ సీక్వెల్ కి సంబంధించిన ప్రకటన రేపు వెలువడే అవకాశం ఉందని…
BB 4 : నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను నాలుగో చిత్రానికి సన్నాహాలు మొదలయ్యాయి. బాలయ్య - బోయపాటి హిట్ కాంబినేషన్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
Akhanda 2 :బాలయ్య ,బోయపాటి కాంబినేషన్ అంటే ప్రేక్షకులలో ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా “సింహా” మూవీ బ్లాక్ హిట్ గా నిలిచింది.ఈ సినిమాతో అప్పటి వరకు ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న బాలయ్యకు బ్లాక్ బస్టర్ హిట్ లభించింది. దీనితో బోయపాటి బాలయ్య ఫేవరెట్ డైరెక్టర్ గా మారారు.బాలయ్యతో బోయపాటి తెరకెక్కించిన రెండో సినిమా లెజెండ్ కూడా అద్భుత విజయం సాధించింది దీనితో వీరిద్దరిది…
Akhanda 2 :నందమూరి నటసింహం బాలకృష్ణ గత ఏడాది “భగవంత్ కేసరి” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో ఓ సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా “NBK109 ” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమాలో ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ ,ఫార్చ్యూన్ ఫోర్…
Akhanda 2 : నందమూరి నటసింహం బాలకృష్ణ గత ఏడాది “భగవంత్ కేసరి” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది.ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబీ తో ఓ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా “NBK 109 ” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది.ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ ,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.ఈ సినిమాకు స్టార్…
Balakrishana : నందమూరి నట సింహం బాలకృష్ణ,స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన “అఖండ” మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది.ఈ సినిమాలో బాలయ్య అఘోర పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు.ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.కరోనా సమయంలో థియేటర్స్ లో…
అఖండతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను… స్కంద సినిమాతో అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయాడు. రామ్ కటౌట్‌కి మించిన యాక్షన్‌తో కాస్త నిరాశ పరిచాడు. దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను భారీగా ప్లాన్ చేస్తున్నాడు బోయపాటి కానీ హీరో ఎవరనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే కోలీవుడ్ హీరో సూర్యతో బోయపాటి టచ్‌లో ఉన్నాడని అన్నారు. అలాగే సరైనోడు తర్వాత బన్నీతో మరో మాస్ సినిమా ప్లాన్ చేశాడు కానీ వర్కౌట్ కాలేదు.…
These are the Officially Announced 20 Sequel films From Tollywood: టాలీవుడ్ లో ఒకప్పుడు లేదు కానీ ఎందుకో ఈ మధ్య ఎక్కువగా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఒక సినిమా హిట్ అవకముందే అది హిట్ అవుతుంది అని బలంగా నమ్మి సీక్వెల్ ప్రకటించి మొదటి కథకు దాని సీక్వెల్ కు సంబంధం లేకుండా సినిమాలు చేసేస్తున్నారు మేకర్స్. అసలు ఈ సీక్వెల్స్ గతంలో ఒకటీ అరా ఉన్నా ఎక్కువగా మేకర్స్ ఫాలో అయ్యేందుకు…
Sivaji: నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ సీజన్ 7 తరువాత అందరికీ శివాజీ ఫేవరేట్ గా మారిపోయాడు. ఇక హూసు నుంచి బయటకు వచ్చాకా తనకు పరిచయం ఉన్న పెద్దలను కలవడం మొదలుపెట్టాడు. ఒకపక్క పల్లవి ప్రశాంత్, యావర్ లతో కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తాను అని చెప్పుకొచ్చాడు.
నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సింహా, లెజెండ్, అఖండ సినిమాలతో మాస్ ర్యాంపేజ్ చూపించారు బాలయ్య, బోయపాటి. ముఖ్యంగా అఖండ సినిమా అఖండ విజయాన్ని అందుకుంది. తమన్ దెబ్బకు థియేటర్ బాక్సులు పగిలిపోయాయి. ఇక బాలయ్య ర్యాంపేజ్‌కు బాక్సాఫీస్ బద్దలైంది. దీంతో… అఖండ 2 కూడా ఉంటుందని అప్పుడే చెప్పేశాడు బోయపాటి కానీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. అందుకే……