నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతానికి అఖండ 2 సినిమా తెరకెక్కుతోంది. సూపర్ హిట్ అయిన అఖండ తర్వాత బోయపాటి శ్రీను ఈ సినిమాని ఆ సినిమాకి సీక్వెల్ గా తెరికెక్కిస్తున్నాడు. ఇటీవలే బాలకృష్ణ డాకు మహారాజ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఆయన అఖండ 2 సినిమా తర్వాత ఏ సినిమా చేస్తాడు అనే విషయం మీద అనేక చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆ విషయం మీద క్లారిటీ వచ్చేసింది.…
నట సింహం నందమూరి బాలకృష్ణ..దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ టాలీవుడ్ లో హాట్రిక్ విజయాన్ని అందుకుంది. వీరి కాంబోలో తెరకెక్కిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇక తాజాగా వీరి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ 2-తాండవం’ . ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోగా, రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం…
Akhanda 2: వరుస హిట్లు కొడుతూ మంచి జోరు మీద ఉన్నారు బాలకృష్ణ. తాజాగా డాకూ మహారాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఇప్పటికే బాక్సాఫీసు దుమ్ము దులుపుతోంది.
Akhanda 2: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి లాంటి వరుస హిట్స్ తో హ్యాట్రిక్ విజయాలు సాధించిన బాలయ్య.. తాజాగా డాకు మహారాజ్ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. విడుదలైన తొలి రోజే 56 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద బాలయ్య మార్క్‌ను మరోసారి నిరూపించింది. తాజాగా బాలయ్య అభిమానులకు మరో విశేషం అందించింది చిత్ర యూనిట్. ప్రయాగ్ రాజ్‌లో…
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే ఆ సినిమాకు సీక్వెల్ ఉంటుందని కూడా ప్రకటించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమా కొనసాగింపుగా అఖండ సీక్వెల్ సినిమా కూడా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అంతేకాదు ఈ సినిమా కోసం వేసిన స్పెషల్ సెట్లో ఈ సినిమాకు సంబంధించిన ఒక యాక్షన్ ఎపిసోడ్ షూట్…
Akhanda 2 Thaandavam Poster Released: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను మాస్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాయి. లాక్డౌన్ టైంలో అదీనూ సీజన్ కాని సమయంలో రిలీజైన అఖండ చిత్రం బాలయ్య బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ల జాబితాలో చేరింది. అప్పుడే ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. నేడు అధికారికంగా అనౌన్స్…
Balayya Boyapati 4 May Be Akhanda 2:నందమూరి బాలకృష్ణ కెరియర్ లో అఖండ సినిమా ఒక అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అప్పటివరకు ఆయన కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది అంతేకాక. కరోనా సమయంలో ప్రేక్షకులను ట్రాక్టర్ల మీద కూడా ధియేటర్లకు తీసుకొచ్చిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఇక ఈ సినిమాకి సంబంధించి సీక్వెల్ ఉంటుందని అప్పట్లోనే ప్రకటించారు. ఇప్పుడు ఆ సీక్వెల్ కి సంబంధించిన ప్రకటన రేపు వెలువడే అవకాశం ఉందని…
BB 4 : నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను నాలుగో చిత్రానికి సన్నాహాలు మొదలయ్యాయి. బాలయ్య - బోయపాటి హిట్ కాంబినేషన్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
Akhanda 2 :బాలయ్య ,బోయపాటి కాంబినేషన్ అంటే ప్రేక్షకులలో ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా “సింహా” మూవీ బ్లాక్ హిట్ గా నిలిచింది.ఈ సినిమాతో అప్పటి వరకు ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న బాలయ్యకు బ్లాక్ బస్టర్ హిట్ లభించింది. దీనితో బోయపాటి బాలయ్య ఫేవరెట్ డైరెక్టర్ గా మారారు.బాలయ్యతో బోయపాటి తెరకెక్కించిన రెండో సినిమా లెజెండ్ కూడా అద్భుత విజయం సాధించింది దీనితో వీరిద్దరిది…
Akhanda 2 :నందమూరి నటసింహం బాలకృష్ణ గత ఏడాది “భగవంత్ కేసరి” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో ఓ సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా “NBK109 ” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమాలో ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ ,ఫార్చ్యూన్ ఫోర్…