పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘రొమాంటిక్’. ఈ చిత్రంతో కేతిక శర్మ హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అవుతుంది. లవ్ అండ్ రొమాంటిక్ యాక్షన్ క్రైమ్ డ్రామాగా రూపొందిన ‘రొమాంటిక్’ మూవీ ఈరోజు థియేటర్ లోకి వచ్చింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా చాలాకాలం నిరీక్షణ తర్వాత విడుదలైంది. మూవీ టైలర్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రిలీజ్ చేయడం మాత్రమే కాకుండా హీరో…
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తన కొడుకు ఆకాష్ పూరిని రొమాంటిక్‌తో రీలాంచ్ చేస్తున్నాడు. ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హైదరాబాద్‌లోని ఏఎంబి సినిమాస్‌లో నిన్న రాత్రి దిగ్గజ దర్శకుడు రాజమౌళితో పాటు పలువురు సెలెబ్రిటీల కోసం ప్రత్యేక ప్రీమియర్‌ను వేశారు. ఈ సినిమా ప్రీమియర్ కు టాలీవుడ్ అగ్ర దర్శకులందరూ హాజరయ్యారు. ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్, వంశీ పైడిపల్లి, గోపీచంద్…
ఈవారం బాక్స్ ఆఫీస్ వద్ద ఢీ కొనడానికి రెండు సినిమాలు సిద్ధమయ్యాయి. అందులో ఒకటి నాగశౌర్య “వరుడు కావలెను”, రెండవది ఆకాష్ పూరి “రొమాంటిక్”. నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన ‘వరుడు కావలెను’ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ పివిడి ప్రసాద్ సమర్పణలో లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో వంశీ నిర్మించిన ఈ సినిమాకు అటు ఇండస్ట్రీలోనూ ఇటు ఆడియన్స్ లోనూ మంచి బజ్ ఉంది. నిన్న రాత్రి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా వేసిన హిలేరియస్ పంచులు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. “రొమాంటిక్” డేట్ విత్ ప్రభాస్ అంటూ యంగ్ హీరోహీరోయిన్లు ఆకాష్ పూరీ, కేతిక శర్మ చేసిన సందడి నెటిజన్లు విశేషంగా అలరిస్తోంది. ఈ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘రొమాంటిక్’. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఇటీవల లాంచ్ చేసిన ప్రభాస్ అనంతరం ఆ చిత్ర హీరో, హీరోయిన్, ఆకాష్ పూరి, కేతిక శర్మలతో…
డాషింగ్, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కుమారుడు ఆకాష్ పూరి నటిస్తున్న తాజా చిత్రం “రొమాంటిక్”. ఆకాష్ సరసన కేతికా శర్మ హీరోయిన్ గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు అన్నింటినీ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ లతో ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకున్న “రొమాంటిక్” చిత్రం టీజర్ ను మేకర్స్ కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. ఈ ట్రైలర్ ముఖ్యంగా యూత్ ను బాగా ఆకట్టుకుంది.…
పూరీ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన ‘రొమాంటిక్’ సినిమా ఈ నెల 29 న విడుదల కానుంది. ఈ రొమాంటిక్ డ్రామాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. అయితే ఏరియాజు ఈ రొమాంటిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వరంగల్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ… మొదట వరంగల్ కాకతీయ కళావైభవం గురించి…
‘రొమాంటిక్’ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ చాలా భావోద్వేగంతో మాట్లాడాడు. తన తండ్రి పని అయిపోయింది అన్న వాళ్లకు తాను సమాధానం చెప్తానని ప్రకటన చేశాడు. పూరీ కొడుకుగా పుట్టడం తన అదృష్టమన్నాడు. తన తాత సింహాచలం నాయుడు పేరు ఎవరికీ తెలియదని.. కానీ తన తండ్రి పూరీ జగన్నాథ్ పేరు అందరికీ తెలుసని మాట్లాడాడు. తెలుగు ఇండస్ట్రీలో ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన వాడు ఫెయిల్ అయితే వాడిపై సింపతీ…
పూరి తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన ‘రొమాంటిక్’ సినిమా ఈ నెల 29 న విడుదల కానుంది. ఈ రొమాంటిక్ డ్రామాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. టైటిల్‌కి అనుగుణంగా ఈ రొమాంటిక్ ట్రైలర్‌లో ప్రధాన జంట రొమాంటిక్ సన్నివేశాలు హైలైట్ అవుతున్నాయి. ఓ యువ జంట మధ్య స్వచ్ఛమైన ప్రేమకి శారీరక ఆకర్షణ మధ్య సంఘర్షణగా ఈ…
పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా నటించిన ‘రొమాంటిక్’ చిత్రం ఈ నెల 29న విడుదలకు సిద్ధం అవుతోంది. నిజానికి ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల చేయాలనుకున్నారు. అయితే ఓ వారం ముందుగానే థియేటర్లలో సందడికి రెడీ అవుతోంది ‘రొమాంటిక్’. ఎనౌన్స్ మెంట్ పోస్టర్ తోనే అందరినీ ఆకట్టుకున్న ఈ సినిమాలో ఆకాశ్ కి జోడీగా కేతికా శర్మ నటించింది. ఈ సినిమాకు పూరి కథ, మాటలు, స్ర్కీన్ ప్లే అందించగా…