మరింత “రొమాంటిక్”గా బడాస్ ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డాషింగ్, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కుమారుడు ఆకాష్ పూరి నటిస్తున్న తాజా చిత్రం “రొమాంటిక్”. ఆకాష్ సరసన కేతికా శర్మ హీరోయిన్ గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు అన్నింటినీ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ లతో ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకున్న “రొమాంటిక్” చిత్రం టీజర్ ను మేకర్స్ కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. ఈ ట్రైలర్ ముఖ్యంగా యూత్ ను బాగా ఆకట్టుకుంది. “రొమాంటిక్” చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో మరింత వేగం పెంచారు. తాజాగా “రొమాంటిక్” బాదాస్ అంటూ మరో ట్రైలర్ ను విడుదల చేశారు.
Read also : స్టార్ హీరోలకు “రాధేశ్యామ్” గుబులు… వెనక్కి తగ్గుతారా ?
Also Read
ఈ ట్రైలర్ లో సినిమాలోని ముఖ్యమైన డైలాగులతో పాటు ఆసక్తికర బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సాగింది. ఇక ఇందులోని సన్నివేశాలు మరింత ‘రొమాంటిక్’గా ఉన్నాయి. అంతేకాదు కథలో క్రైమ్ యాంగిల్ ను కూడా చూపించారు. మక్రంద్ దేశ్‌పాండే ప్రధాన విలన్‌గాకన్పిస్తుండగా, రమ్య కృష్ణ లేడీ పోలీసుగా కనిపించింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
JAILER 2 : నీలాంబరిని విద్యాబాలన్ మైమరిపించగలదా..?
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: ఆ రెండు డెడ్లీ అండ్ రేర్ కాంబో.. అందుకే వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోతున్నాడు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!