డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి ‘మెహబూబా’ చిత్రంతో హీరోగా అరంగేట్రం చేసాడు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతం కాలేదు. దాంతో కొంత గ్యాప్ తీసుకుని ఈ యంగ్ హీరో “రొమాంటిక్” అనే కొత్త సినిమాతో వస్తున్నాడు. సీనియర్ నటి రమ్య కృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. కేతికా శర్మ ఈ సినిమాలో కథానాయికగా కనిపించనుంది. అనిల్ పాడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మాఫియా బ్యాక్‌డ్రాప్ లో…
ఓ పక్క దర్శకుడు పూరి జగన్నాథ్, ఆయన ఫిల్మ్ పార్ట్ నర్ ఛార్మి ఇ. డి. కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతుంటే… వారి సినిమా ‘రొమాంటిక్’ మాత్రం తన పని తాను చేసుకుంటూ ముందుకు పోతోంది. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను కంప్లిట్ చేసుకున్న ‘రొమాంటిక్’ మూవీ తాజాగా సెన్సార్ కార్యక్రమాలనూ జరిపేసుకుంది. ఆకాశ్ పురి హీరోగా నటించిన ‘రొమాంటిక్’ మూవీకి పూరి జగన్నాథ్ కథ, కథనం, సంభాషణలు అందించారు. అనిల్ పాదూరి దీనికి…
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘చోర్ బజార్’. హీరోయిన్ గా గెహన సిప్పీ నటిస్తోంది. ‘దళం, జార్జ్ రెడ్డి’ సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. ఐ. వి ప్రొడక్షన్స్ పతాకంపై వి.ఎస్ రాజు తన తొలి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ‘చోర్ బజార్’ చిత్రంలో ఆకాష్ పూరి, గెహన సిప్పీ…
ఒక రవితేజ మొదలు ఒక రామ్ పోతినేని వరకూ … తన హీరోలు చాలా మందికి బ్లాక్ బస్టర్స్ అందించాడు పూరీ జగన్నాథ్. కానీ, అదేంటో ఏమో… ఆయన తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా నిలబడలేకపోయాడు. తరువాత ఎంట్రీ ఇచ్చిన పూరీ తనయుడు ఆకాశ్ కూడా ఇంత వరకూ హిట్ అందుకోలేదు. అయితే, ఈ యంగ్ హీరో నెక్ట్స్ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి.పేరే ‘రొమాంటిక్’ అంటూ పెట్టేశారు ఫిల్మ్ మేకర్స్. హీరో ఆకాశ్ పూరీకి ఈ…