బ్యాక్ గ్రౌండ్ ఉన్నోడు ఫెయిలయితే మనిషిగా కూడా చూడరు: ఆకాష్ పూరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘రొమాంటిక్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ చాలా భావోద్వేగంతో మాట్లాడాడు. తన తండ్రి పని అయిపోయింది అన్న వాళ్లకు తాను సమాధానం చెప్తానని ప్రకటన చేశాడు. పూరీ కొడుకుగా పుట్టడం తన అదృష్టమన్నాడు. తన తాత సింహాచలం నాయుడు పేరు ఎవరికీ తెలియదని.. కానీ తన తండ్రి పూరీ జగన్నాథ్ పేరు అందరికీ తెలుసని మాట్లాడాడు. తెలుగు ఇండస్ట్రీలో ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన వాడు ఫెయిల్ అయితే వాడిపై సింపతీ ఉంటుందని.. అదే బ్యాక్‌గ్రౌండ్ ఉన్నోడు ఫెయిల్ అయితే వాడిని బయట మనిషిగా కూడా చూడరని ఆకాష్ పూరీ అన్నాడు.
Read Also: విజయ్ దేవరకొండ మా ఫ్యామిలీ మెంబర్: మంత్రి ఎర్రబెల్లి
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
తన లైఫ్‌లో సక్సెస్ అయ్యి చూపిస్తానని.. సక్సెస్ అనేది తనకు డూ ఆర్ డై అని ఆకాష్ పూరీ పేర్కొన్నాడు. ప్రతి సినిమా కష్టపడి చేయమని తన తండ్రి చెప్పాడని.. ప్రతి సినిమాను ఫస్ట్ సినిమా అనుకుని నటించామన్నాడని.. కానీ ప్రతి సినిమా తన లాస్ట్ సినిమా అనుకుని కష్టపడి సక్సెస్ అవుతానని ఆకాష్ పూరీ తెలిపాడు. తాను దేనికీ పనికిరానని కొంతమంది చెప్పారని.. వాళ్లకు ఇప్పుడు చెప్తున్నానని.. నో ఇట్స్ నాట్ ఓవర్ అని, ఇప్పుడే మొదలైందని పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు