Ajmer Dargah: ప్రఖ్యాత అజ్మీర్ దర్గా ప్రస్తుతం వివాదస్పదంగా మారింది. ఈ దర్గా ఒకప్పుడు శివాలయమని రాజస్థాన్ కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. దర్గాని ‘‘సంకట్ మోచన్ మహాదేవ్ టెంపుల్’’గా ప్రకటించాలని, ఈ స్థలంలో హిందువుల పూజలకు అనుమతి ఇవ్వాలని హిందూ సేన చీఫ్ విష్ణు గుప్తా కోరారు.
ఈ మధ్య కాలంలో రీల్స్ కోసం చేస్తున్న వీడియోలు కొన్ని వివాదాలకు కారణమవుతున్నాయి. అలాగే కొందరు తాము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో చూసుకోకుండా వారు చేసే పనులతో వివాదాల్లోకి నెట్టబడుతున్నారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు పోలీసులు. 41ఏ సీఆర్పీసీ కింద మంగళ్‌హాట్ పోలీసులు నోటీసులు అందించారు. అజ్మీర్ దర్గాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గతేడాది ఆగస్టులో కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌లో రాజాసింగ్‌పై కేసు నమోదుచేశారు.