తల అజిత్ కోలీవుడ్ సూపర్ స్టార్. ప్రస్తుతం హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ హీరోగా “వాలిమై” సినిమా తెరకెక్కుతోంది. రష్యాలో ప్లాన్ చేసిన ఈ సినిమా చివరి షెడ్యూల్ తాజాగా పూర్తయ్యింది. “వాలిమై” టీం మొత్తం తిరిగి చెన్నై ప్రయాణమైంది. అయితే అజిత్ మాత్రం లగేజ్ ప్యాక్ చేసుకుని అటు నుంచి అటే బైక్ పై వరల్డ్ కు సిద్ధమయ్యాడని సమాచారం. అజిత్ కు ఏరో-మోడలింగ్, పిస్టల్ షూటింగ్, ఫోటోగ్రఫీ, మోటార్ రేసింగ్‌తో పాటు, ఖరీదైన బైక్…
తల అజిత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “వాలిమై”. ఈ చిత్రానికి హెచ్ వినోత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అజిత్ పవర్ ఫుల్ పోలీసు పాత్రను పోషిస్తున్నాడు. ఈ యాక్షన్ మూవీ సినీ ప్రేక్షకులు, ముఖ్యంగా కోలీవుడ్ అంతా ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఎట్టకేలకు చిత్రీకరణను పూర్తి చేసుకుంది. రీసెంట్ గా రష్యాలో జరిగిన ఫైనల్ షెడ్యూల్ లో ఈ సినిమాకు సంబంధించిన…
యోగి బాబు… కోలీవుడ్ లో ఈయన కేవలం కమెడియన్ మాత్రమే కాదు. అంతకంటే ఎక్కువ. ఆ విషయం ఇప్పటికే చాలా సార్లు నిరూపించుకున్నాడు కూడా! యోగి బాబు తాజాగా ‘మండేలా’ అనే సినిమాతో ఆకట్టుకున్నాడు. ఆ సినిమాలో ఆయనదే ప్రధాన పాత్ర. బాక్సాఫీస్ వద్ద తన స్వంత ఇమేజ్ తో సినిమా సక్సెస్ చేయగలనని ఆయన మరోసారి ఋజువు చేశాడు. అయితే, సక్సెస్ మాత్రమే కాదు యోగి బాబు నటనకి కూడా ‘మండేలా’ సినిమాకిగానూ బోలెడు పొగడ్తలు…
‘ప్రొఫెషనల్’ అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం తమిళ హీరో అజిత్. చాలా సందర్భాల్లో తన విలక్షణత చాటుకున్న ఈ టాలెంటెడ్ హీరో కోట్లాది మంది ఫ్యాన్స్ కి దేవుడు. అదే రేంజ్లో అజిత్ ని ట్రోల్ చేసే హేటర్స్ కూడా ఉంటారు. ఇతర హీరోల ఫ్యాన్స్, మరికొందరు, ఇలా అనేక మంది. అయితే, తమిళనాడులో అజిత్ ని మెచ్చుకునే వారు, తిట్టేవారు అందరూ ఉంటారు కానీ… పట్టించుకోకుండా ఉండగలిగేవారు ఎవ్వరూ ఉండరు! అటువంటి టాప్ స్టార్ తల……
బాలనటిగా స్టార్ స్టేటస్ తెచ్చుకుంది షాలిని. ఆ తర్వాత హీరోయిన్ గానూ సూపర్ స్టార్ స్టేటస్ అనుభవించింది. అయితే సహనటుడు అజిత్ ను ప్రేమించి పెళ్ళాడి నటనకు దూరమైంది. 2001లో అలా నటనకు దూరమైన శాలిని సినిమాలను వదిలి ఫ్యామిలీకే పరిమితం అయింది. ఇప్పుడు రెండు దశాబ్దాల తర్వాత మణిరత్నం ‘పొన్నీయిన్ సెల్వన్’ లో రీ-ఎంట్రీ ఇవ్వబోతోంది. అధికారికంగా ప్రకటించకున్నా… అనధికారికంగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం షాలిని ఇందులో అతిథిగా మెరవబోతోందట. ఈ చిత్రంలో జయం రవి,…
కోలీవుడ్ స్టార్ హీరో, తల అజిత్ కు ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ స్టార్ హీరో తరువాత సినిమాకు సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ‘వాలిమై’ సినిమా ఇంకా రిలీజ్ కూడా కాకముందే సోషల్ మీడియాలో పలు హ్యాష్ ట్యాగ్ లతో హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు అజిత్ ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో ‘తల’ అభిమానులు ఎగిరి గంతేసే అప్డేట్ వచ్చింది. ట్విట్టర్‌లో “వీ వాంట్ వాలిమై…
కోలీవుడ్ స్టార్ హీరో తలా అజిత్ కుమార్ నటిస్తున్న చిత్రం ‘వాలిమై’. ‘వాలిమై’ పోలీస్ యాక్షన్ డ్రామా. హెచ్ వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హుమా ఖురేషి, కార్తికేయ గుమ్మకొండ, యోగి బాబు, సుమిత్రా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని బోనీ కపూర్ తన సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. దాదాపు గత రెండు సంవత్సరాలుగా వాలిమై’ అప్డేట్ గురించి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు అజిత్ అభిమానులు. తాజాగా ఈ…
తమిళ అగ్ర కథానాయకుడు అజిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వలిమై’. హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘వలిమై’ చిత్రాన్ని బోనీకపూర్ నిర్మిస్తున్నారు. హ్యుమా కూరేషి హీరోయిన్ గా నటిస్తుండగా.. టాలీవుడ్ నటుడు కార్తికేయ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇదిలావుంటే, ఇప్పటికే విడుదలైన పోస్టర్లను బట్టి చూస్తుంటే.. యాక్షన్ సినిమా అని తెలుస్తోన్నప్పటికీ.. మదర్ సెంటిమెంట్ కూడా ప్రధానంగా ఉండనుందట.. అంతేకాదు, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ‘అమ్మ’పై ప్రత్యేకంగా స్వరపరిచిన ఓ…
తమిళ్ స్టార్ హీరో అజిత్ కు బాంబు బెదిరింపు రావడం కోలీవుడ్ లో కలకలం రేపింది. అయితే అసలు విషయం ఏంటో తేల్చేశారు పోలీసులు. మే 31 న తమిళనాడు పోలీసు కంట్రోల్ రూమ్‌కు అజిత్ ఇంట్లో బాంబు ఉన్నట్లుగా అజ్ఞాత వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో వెంటనే అజిత్ ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయన ఇంట్లో సెర్చ్ చేసి అదొక భూటకపు కాల్ గా గుర్తించారు. ఆ నెంబర్ ను ట్రేస్…