Home
Ajith
Ajith News
-
Thunivu: అప్డేట్ కోసం అరాచకాలు చేస్తున్నారు…
స్టార్ హీరోల సినిమాల నుంచి వచ్చే అప్డేట్ కోసం ఫాన్స్ ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్ని రోజులైనా అప్డేట్ రాకపోతే ఆ హీరో అభిమానులు కోపంతో ఊగిపోతారు. అందుకే ఏ ప్రొడక్షన్ కంపెనీ అయినా స్టార్ హీరోతో సినిమా చేసే సమయంలో అప్డేట్స్ టైం టు టైం రిలీజ్ చేస్తూ ఉండాలి లేదంటే అభిమానుల నుంచి తిట్లు తప్పవు. ఈ విషయంలో ‘UV క్రియేషన్స్’కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రభాస్ తో బ్యాక్ టు బ్యాక్… -
Movies Release Dates: సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్స్ ఖరారు అయ్యాయా!?
తెలుగువారికి బాగా ఇష్టమైన పండగ సంక్రాంతి. ఈ సీజన్లో రిలీజ్ అయ్యా సినిమాలకూ అంతే క్రేజ్ ఉంటుంది. అలాంటి సంక్రాంతికి ఇంకా 40 రోజుల టైమ్ ఉంది. ఇక ఈ పండగ సీజన్ లో పోటీపడే సినిమాలు ఏమిటన్నది ఇప్పకికే తేలిపోయింది. -
Thunivu: సంక్రాంతి బరిలోకి అజిత్ కూడా వచ్చేశాడు
టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ కి మెగా నందమూరి హీరోల మధ్య వార్ జరుగుతుంటే, కోలీవుడ్ లో అజిత్ విజయ్ మధ్య బాక్సాఫీస్ వార్ జరగనుంది. విజయ్ నటిస్తున్న ‘వారిసు’, అజిత్ నటిస్తున్న ‘తునివు’ సినిమాలు పొంగల్ కి ప్రేక్షకుల ముందుకి రానున్నాయి. మాములుగానే అజిత్ ఫాన్స్ కి విజయ్ ఫాన్స్ కి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే అంత రైవల్రీ ఉంది. ఈ హీరోల అభిమానులు ఒకరినొకరు తిట్టుకుంటూ సోషల్ మీడియాలో కూడా గొడవపడుతూ… -
Star War: దళపతి వర్సెస్ తలా.. తొమ్మిదేళ్ల తరువాత రక్తపాతమే
Star War: చిత్ర పరిశ్రమ లో స్టార్ వార్స్ నడుస్తూ ఉండడం సాధారణమే. టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ వార్స్ ఉన్నా ఇప్పుడు కొద్దిగా తగ్గాయనే చెప్పాలి. -
Pawan Kalyan: పవన్ పోస్టర్ ను కాపీ కొట్టిన అజిత్.. ఏకిపారేస్తున్న నెటిజన్స్
Pawan Kalyan: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న కొత్త సినిమా ‘తునీవు’. హెచ్. వినోత్ దర్సకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జీ స్టూడియోస్ తో కలిసి బోనీ కపూర్ నిర్మిస్తున్నాడు. ఇక కొద్దిసేపటి క్రితం ఈ సినిమా ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. పొడుగాటి కుర్చీలో కూర్చున్న అజిత్ చేతిలో గన్ పట్టుకొని కళ్లు మూసుకొని ఆలోచిస్తున్నట్లు కనిపించాడు. అజిత్ తెల్ల గడ్డం, హెయిర్ తో స్టైలిష్ లుక్ లో బాగానే కనిపించాడు.… -
Ajith Kumar: విలన్ గా తాలా అజిత్.. ఏ సినిమాలో అంటే..?
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కు కోలీవుడ్ లో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో టాలీవుడ్ లోనూ అంతే ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే అజిత్ తమిళ్ సినిమాలన్నీ తెలుగులోనూ డబ్ అవుతాయి. ఇటీవలే అజిత్ నటించిన ‘వలిమై’ ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించిన విషయం విదితమే. ఇక తాజాగా అజిత్ 61 మొన్నీమధ్యే గ్రాండ్ గా లాంఛ్ అయింది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇపప్టికే… -
BirthDay Special : విలక్షణం … అజిత్ అభినయం!
తెలుగునాట పుట్టి, తమిళనాట తడాఖా చూపించిన వారెందరో ఉన్నారు. అలా తమిళ చిత్రాల్లో స్టార్ హీరోగా తనదైన బాణీ పలికించిన ఘనుడు అజిత్ కుమార్. తలకు రంగు కూడా వేసుకోకుండా, తాను ఎలా పడితే అలా నటించినా అజిత్ చిత్రాలు తమిళ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. ‘తల అజిత్’ గా తమిళనాట తనదైన సక్సెస్ రూటులో సాగిపోతున్నారు అజత్. ఆయన నటించిన అనేక చిత్రాలు తెలుగులోకి అనువాదమై అలరిస్తున్నాయి. అజిత్ 1971 మే 1న సికిందరాబాద్… -
AK 61 : అజిత్ థ్రిల్లర్ స్టార్ట్… హైదరాబాద్ లోనే షూటింగ్ !
“వాలిమై” అనే యాక్షన్ ఎంటర్టైనర్ తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్. యంగ్ డైరెక్టర్ హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ 200 కోట్ల భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇక ఇప్పుడు అజిత్ నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టారు. అజిత్ హీరోగా దర్శకుడు హెచ్ వినోద్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ రూపొందనుంది. వీరిద్దరో కాంబోలో వస్తున్న మూడవ చిత్రమిది. AK 61 వర్కింగ్ టైటిల్ తో… -
Ajith : 100 కోట్ల రెమ్యూనరేషన్… జాబితాలో మరో స్టార్
సౌత్ సినిమా పరిధి పెరిగింది. కొంతకాలం నుంచి సినిమాపై పెట్టే పెట్టుబడి, అలాగే హీరోల రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగిందని చెప్పొచ్చు. ప్రస్తుతం స్టార్ హీరోలంతా 50 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారన్న వార్తలు తరచుగా చూస్తూనే ఉన్నాము. అయితే మన స్టార్స్ లో 100 కోట్లు రెమ్యూనరేషన్ గా అందుకునే హీరోలు కూడా ఉన్నారు. ఆ జాబితాలో ఇప్పుడు కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ కూడా చేరిపోయినట్టు తెలుస్తోంది. తాజాగా తమిళ మీడియాలో అజిత్ తన… -
Ajith Kumar : 30 ఇయర్స్ ఇండస్ట్రీ… ఫ్యాన్స్ కు, హేటర్స్ కు స్పెషల్ మెసేజ్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అజిత్ హీరోగా నటించిన యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘వాలిమై’ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఇక నేటితో అజిత్ చిత్ర పరిశ్రమలో 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా అజిత్ తన అభిమానులకు, హేటర్స్ కు, ఇతరులకు సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక సందేశం ఇచ్చారు. స్టార్ అజిత్ పర్సనల్ మేనేజర్ సురేష్ చంద్ర…
తాజావార్తలు
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
-
Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
-
Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. ‘రామాయణ’ మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
-
DG Charu Sinha: మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!