Home
Ajith
Ajith News
-
Valimai Pre Release Event : ‘భీమ్లా నాయక్’ కంటే ముందే చూసేయండి లేదా… డైరెక్టర్ కామెంట్స్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ అండ్ ఎక్స్పెక్టేషన్డ్ ఫిల్మ్ ‘వలీమై’. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన “వలీమై” తమిళ ట్రైలర్ దుమ్మురేపిన విషయం తెలిసిందే. బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి, జీ స్టూడియోస్ బోనీ కపూర్ నిర్మిస్తున్న ‘వలీమై’ చిత్రానికి దర్శకుడు హెచ్.వినోత్. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. ‘వలీమై’ చిత్రంలో అజిత్ పోలీసుగా, కార్తికేయ గుమ్మకొండ… -
Valimai Pre Release Event : ‘భీమ్లా నాయక్’పై కార్తికేయ కామెంట్స్
భారీ అంచనాలతో థియేటర్లలోకి రాబోతున్న “వలీమై” చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో సినిమాలో విలన్ గా నటించిన తెలుగు హీరో కార్తికేయ గుమ్మకొండ మాట్లాడుతూ తనకు ఈ అవకాశం ఇచ్చిన టీంకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ‘భీమ్లా నాయక్’ కంటే ఒకరోజు ముందుగానే ‘వలీమై” వస్తోందని, 24న వలీమై, 25న భీమ్లా నాయక్, 26 నుంచి రెండు సినిమాలనూ చూడాలని కోరారు. అలాగే టాలీవుడ్ లో పవన్ కు… -
Janhvi Kapoor in NTR 31 : క్లారిటీ ఇచ్చేసిన బోనీ కపూర్
అతిలోక సుందరి శ్రీదేవి, బోనీ కపూర్ ల ముద్దుల కూతురు జాన్వీ కపూర్ బీటౌన్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది. వరుస సినిమాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక తన గ్లామర్ తో యూత్ దృష్టిని తనవైపుకు తిప్పుకోవడంలో ఆమెకు ఆమే సాటి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే జాన్వీ ఫోటోలు చూస్తే ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఇక జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ గురించి చాలా రోజులుగా రూమర్స్ విన్పిస్తున్నాయి. ఇటీవల కాలంలో… -
Live: వాలిమై ప్రీరిలీజ్ ఈవెంట్…
-
Valimai special screening : అజిత్ పేరెంట్స్ రివ్యూ… ఎలా ఉందంటే?
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ “వాలిమై” ఫిబ్రవరి 24న వెండితెరపైకి రానుంది. బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ మూవీలో అజిత్ పోలీసు పాత్రలో కనిపించనున్నాడు. అయితే సినిమా విడుదలకు ముందు అజిత్ కుమార్ తన తల్లిదండ్రుల కోసం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశాడు. వారి రివ్యూ ఏంటి ? వాళ్ళు ఎలా స్పందించారు ? అన్న విషయాన్ని ‘వాలిమై’ దర్శకుడు హెచ్ వినోద్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ఈ సినిమా చేసినందుకు గర్వపడుతున్నాను.… -
Rajinikanth Next : లీక్డ్ థింగ్స్ వద్దు… క్లారిటీ ఇచ్చిన నిర్మాత
సూపర్ స్టార్ రజినీకాంత్ నెక్స్ట్ సినిమా గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఆయన నెక్స్ట్ చేయబోయే సినిమా దర్శకుడిని ఊహిస్తూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇటీవల రజనీకాంత్ సక్సెస్ ఫుల్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తారంటూ పుకార్లు స్టార్ట్ అయ్యాయి. ఆ వార్తలపై తాజాగా బోనీ కపూర్ స్పందించారు. ఇలాంటి రూమర్లను నమ్మొద్దని, ఏ అప్డేట్… -
Valimai : అజిత్ సినిమాకు లెంగ్తీ రన్ టైమ్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ యాక్షన్ ఎంటర్టైనర్ “వలీమై” ఫిబ్రవరి 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు కార్తికేయ గుమ్మకొండ విలన్‌గా నటించారు. బోనీకపూర్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో హ్యూమా ఖురేషి, యామీ గౌతమ్, బాణి, సుమిత్ర, అచ్యుంత్ కుమార్, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్‌కి యువన్ శంకర్ రాజా సంగీతం… -
“వాలిమై” రచ్చకు టైం ఫిక్స్… రిలీజ్ ఎప్పుడంటే ?
సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎవెయిటింగ్ అండ్ ఎక్స్పెక్టేషన్డ్ ఫిల్మ్ ‘వాలిమై’. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కరోనా కారణంగా విడుదల వాయిదా పడగా, ఇప్పుడు అభిమానులు కొత్త విడుదల తేదీ, ట్రైలర్ల అప్డేట్ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జనవరి 13న పొంగల్‌కు విడుదల కావాల్సిన ‘వాలిమై’ ఓమిక్రాన్ వైరస్ కారణంగా వాయిదా పడింది. తాజాగా మేకర్స్ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. “వాలిమై” ఫిబ్రవరి 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి… -
తమిళ స్టార్ హీరో సినిమాలో టాలీవుడ్ కింగ్
తమిళ సూపర్ స్టార్ అజిత్ మళ్లీ హెచ్ వినోద్‌తో జతకట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించడానికి బోనీ కపూర్ కూడా రెడీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ మార్చి 9న ప్రారంభం కానుండగా మేకర్స్ భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సెట్ లోనే సినిమా ఎక్కువ భాగం చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో పోలీస్ కమీషనర్ పాత్ర కీలకమని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం పలువురు స్టార్ హీరోల పేరును పరిశీలిస్తున్నారట మేకర్స్. అందులో మన టాలీవుడ్… -
హిందీలో అజిత్ “విశ్వాసం”… వద్దంటున్న స్టార్ హీరోలు
సౌత్ సినిమాలకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు బాలీవుడ్ లో తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అజిత్ “విశ్వాసం” రీమేక్ కాబోతోంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మనీష్ షా ఇప్పుడు సినిమా నిర్మాణంలోకి అడుగు పెడుతున్నాడు. అజిత్ కుమార్ నటించిన ‘విశ్వాసం’ రీమేక్ హక్కులను ఆయన కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఇప్పుడు హిందీలో రీమేక్ కాబోతోంది. అయితే ‘విశ్వాసం’లో అజిత్ కుమార్ పోషించిన పాత్రను అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్…
తాజావార్తలు
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
-
Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
-
Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. ‘రామాయణ’ మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
-
DG Charu Sinha: మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!