కోలీవుడ్ స్టార్ హీరో తల అజిత్ తండ్రి పీఎస్ మణి ఇటివలే మరణించిన విషయం తెలిసిందే. తమిళ చిత్ర పరిశ్రమతో మంచి రిలేషన్స్ ఉన్న మణి మరణించడంతో కాలీవుడ్ వర్గాలు కలత చెందాయి. స్టార్స్ హీరోలు, ఇండస్ట్రీ వర్గాలు అజిత్ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాయి. లియో సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగానే అజిత్ ఇంటికి దళపతి విజయ్ వెళ్లి అజిత్ కి కలిశాడు. ఈ అపూర్వ కలయిక ఇలాంటి కష్ట సమయంలో చూడాల్సి వచ్చిందే అని అజిత్-విజయ్…
Ajith: సినిమా ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఉన్నవి లేనట్టు.. లేనివి ఉన్నట్లు సృష్టించడం సాధారణమే. అందులో నిజం ఉన్నా.. లేకున్నా.. బయటివారికి మాత్రం నిజమే అన్నట్లు కనిపిస్తూ ఉంటుంది. ఇక సోషల్ మీడియా వచ్చాకా అది ఇంకొంచెం ఎక్కువ అయ్యింది.
Nayanthara: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఈమధ్యనే తెగింపు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అయితే అందుకోలేకపోయింది. దీంతో అజిత్ అభిమానులు కొద్దిగా నిరాశను వ్యక్తపరిచారు.
Srinivasa Murthy Passed Away: సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.. టాలీవుడ్, బాలీవుడ్ సహా.. ఇతర సినీ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అలనాటి సత్యభామ, సీనియర్ నటి జమున కన్నుమూసిన విషయం జీర్ణించుకోలేకపోతున్న సమయంలోనే మరోవైపు ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి కన్నుమూశారు.. ఇవాళ ఉదయం 8.30 గంటలకు చెన్నైలో ఆయన ప్రాణాలు విడిచారు.. సూర్య, అజిత్, విక్రమ్, మోహన్ లాల్, రాజశేఖర్ వంటి అనేక మంది ప్రముఖ…
కోలీవుడ్ లో పొంగల్ సందడిని కొంచెం ముందే తెస్తున్నాయి ‘వారిసు’, ‘తునివు’ సినిమాలు. తల అజిత్, దళపతి విజయ్ నటించిన ఈ రెండు సినిమాలపై ట్రేడ్ వర్గాలు భారి లెక్కలు వేస్తున్నాయి. మూడు దశాబ్దాలుగా తమిళనాడులో డెమీ గాడ్ స్టేటస్ అందుకుంటున్న స్టార్ హీరోలు విజయ్, అజిత్ తమ సినిమాలని రిలీజ్ చేసే సమయంలో కోలీవుడ్ లో పండగ వాతావరణం నెలకొంటుంది. అలాంటిది ఈ ఇద్దరు హీరోలు తమ సినిమాలని పండగకే రిలీజ్ చేస్తున్నారు అంటే ఇక…
ఈ సంక్రాంతికి టాలీవుడ్ లో చిరు, బాలయ్యల మధ్య బాక్సాఫీస్ ఫైట్ జరుగుతున్నట్లే కోలీవుడ్ లో కూడా అజిత్, విజయ్ ల మధ్య భారి బాక్సాఫీస్ ఫైట్ జరగనుంది. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా జరుగుతున్న ఈ బాక్సాఫీస్ ఫైట్ 2023 పొంగల్ కి కూడా జరగనుంది. అజిత్, విజయ్ ఫాన్స్ తమ హీరో సినిమా హిట్ అవుతుంది అంటే కాదు కాదు తమ హీరో సినిమానే హిట్ అవుతుంది అంటూ గొడవ పడుతున్నారు. రిలీజ్ డేట్, పోస్టర్స్,…
Movie Banned : అజిత్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'తునివ్'. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నటుడిగా కొత్త రికార్డులు సృష్టిస్తుందని అందరూ ఆశిస్తున్నారు.
Thegimpu Trailer: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, మంజు వారియర్ జంటగా హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తునీవు. తెలుగులో తెగింపు పేరుతో రిలీజ్ కానుంది. బోనీ కపూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ కాంబోలో వలిమై సినిమా వచ్చిన సంగతి తెల్సిందే.
తల అజిత్ సినిమా వస్తుంది అంటే కోలీవుడ్ లో పండగ వాతావరణం ఉంటుంది, అదే అజిత్ సినిమా ఇక పండగకే వస్తుంటే ఫాన్స్ లో జోష్ ఇంకెలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈసారి సంక్రాంతి పండగని మూడు రోజుల ముందే తెస్తూ అజిత్ ‘తునివు’ సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. జనవరి 11న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో చిత్ర యూనిట్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే ‘తునివు’ నుంచి ‘చిల్లా చిల్లా’,…