Dil Raju : కోలీవుడ్ స్టార్ హీరోతో దిల్ రాజు సినిమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్ర పరిశ్రమలోని బడా నిర్మాతలలో ఒకరు దిల్ రాజు. నిర్మాతగా మాత్రమే కాదు పంపిణీదారనిగా కూడా దిల్ రాజు కింగ్ పిన్. నైజాం వంటి ఎరియాస్ లో థియేటర్స్ ను శాసించగల వ్యక్తి దిల్ రాజు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ గా పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రాన్ని నైజాం ప్రాంతంలో విడుదల చేస్తున్నారు. కానీ నిర్మాతగా దిల్ రాజు ఈ ఏడాది గట్టి ఎదురుదెబ్బ తిన్నాడు. శంకర్ డైరెక్షన్ లో వచ్చిన గేమ్ ఛేంజెర్ భారీ నష్టాలు తెచ్చింది.
Also Read : RC 17 : సుకుమార్ బిగ్ మిస్టేక్ చేయబోతున్నాడా…?
Also Read
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
ప్రస్తుతం దిల్ రాజు చేతిలో విజయ్ దేవరకొండతో ఓ సినిమా తప్ప స్టార్ హీరోల సినిమాలు ఏవి లేవు. ఈ నేపథ్యంలోమరోసారి తమిళ ఇండస్ట్రీవైపు చూస్తున్నాడు దిల్ రాజు. తమిళ స్టార్ హీరో విజయ్ తో వారసుడు’ సినిమాతో కోలీవుడ్ లో సూపర్ హిట్ అందుకున్నాడు దిల్ రాజు. ఇప్పుడు కోలీవుడ్ మరొక స్టార్ హీరో అయిన అజిత్ కుమార్ తో సినిమా చేయాలని భావిస్తున్నాడట దిల్ రాజు. ప్రస్తుతం అజిత్ – దిల్ రాజు మధ్య చర్చలు జరుగుతున్నాయని సమాచారం. గుడ్ బ్యాడ్ అగ్లీ విజయం తర్వాత అజిత్ తన తదుపరి చిత్రం అధిక్ రవిచంద్రన్‌తో చేయబోతున్నాడు. ఆ తర్వాత సినిమా కోసం మార్కో దర్శకుడు హనీఫ్ అదేని డైరెక్షన్ లో సినిమా సినిమా కోసం అజిత్ ని సంప్రదించాడు దిల్ రాజు. అన్ని అనుకున్నట్టుగా జరిగితే రాబోయే ప్రాజెక్ట్‌ను దిల్ రాజు నిర్మిస్తాడు. అయితే అజిత్ ఇటీవల భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నాడని కోలీవుడ్ వర్గాలలో టాక్ నడుస్తోంది. మరి దిల్ రాజు ఇప్ప్పుడు అజిత్ ను ఎలా సెట్ చేస్తాడో అనే డిస్కషన్ వినిపిస్తోంది.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!