Ajit Pawar Plane Crash: మహారాష్ట్రలోని బారామతిలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం ల్యాండింగ్ సమయంలో కుప్పకూలింది. ఈరోజు ఉదయం 8: 45 గంటలకి చోటు చేసుకుంది.
మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతి దగ్గర కూలిపోయింది. ల్యాండింగ్ అవుతుండగా విమానం కూలిపోయింది. విమానం పూర్తిగా బూడిదైంది. అయితే అజిత్ పవార్ సమాచారం మాత్రం ఇంకా తెలియలేదు.