ఐపీఎల్ 2025 సీజన్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కెప్టెన్‌గా టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్య రహానేను ప్రాంచైజీ సీఈవో వెంకీ మైసూర్ నియమించారు. డాషింగ్ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. 23.75 కోట్లు పెట్టి కొనుకున్న అయ్యర్‌ను సారథిగా ఎంపికవుతాడని ముందు నుంచి అందరూ అనుకున్నారు. అయితే సీఈవో వెంకీ అనూహ్యంగా రహానేను కెప్టెన్‌గా నియమించారు. భారీ మొత్తం వెచ్చించి కొనుకున్న అయ్యర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయకపోవడంపై సీఈవో వెంకీ మైసూర్…
IPL 2025: భారత క్రికెట్ ప్రేమికులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఈ నెల 22 నుంచి ఘనంగా ప్రారంభం కానుంది. ఎప్పటిలానే ఈసారి కూడా 10 జట్లు తమ బలాబలాలను పరీక్షించుకోనున్నాయి. యువ, అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో రసవత్తర పోటీలు జరుగనున్నాయి. అభిమానులకు ఆనందాన్ని, ఉత్సాహాన్ని అందించే ఈ క్రికెట్ పండుగలో జట్ల మధ్య ఆసక్తికరమైన మ్యాచ్‌లు జరిగే అవకాశముంది. ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ మే 25న జరగనుంది. Read…
Syed Mushtaq Ali Trophy: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 నాలుగో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ముంబై, విదర్భ జట్ల మధ్య బుధవారం మ్యాచ్ జరిగింది. ఈ టోర్నమెంట్‌లో అభిమానులు మరోసారి అత్యధిక స్కోరింగ్ మ్యాచ్‌ను ఆస్వాదించారు. అయితే, స్టార్ ప్లేయర్లతో అలరించిన ముంబై జట్టు ఎట్టకేలకు మ్యాచ్‌లో విజయం సాధించి సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లింది. దీంతో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సెమీ ఫైనల్‌కు చేరిన మూడు జట్లను ఖరారు అయ్యాయి. ముంబై కంటే ముందు…
Ruturaj Gaikwad Praises MS Dhoni and Ajinkya Rahane’s Fielding: ఎంఎస్ ధోనీ, అజింక్య రహానే వంటి సీనియర్లు ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపిస్తున్నారని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ప్రశంసించాడు. ధోనీ, రహానేను చూస్తుంటే జట్టులో అదనంగా ఇద్దరు కుర్రాళ్లు ఉన్నట్టుందన్నాడు. నాణ్యమైన ఫీల్డింగ్ తమకు అదనపు బలం అని రుతురాజ్ పేర్కొన్నాడు. చెపాక్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 63 పరుగుల తేడాతో గెలుపొందింది. అన్ని విభాగాల్లోనూ రాణించిన…
Sunil Gavaskar Says Ajinkya Rahane is Good Batter in overseas: సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్లు దక్షిణాఫ్రికా పేసర్ల ముందు తలొంచారు. రబాడ, బర్గర్ నిప్పులు చేరగడంతో భారత టాపర్డర్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టగా.. మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మాత్రం క్రీజులో నిలబడ్డాడు. పేసర్లకు స్వర్గధామం లాంటి పిచ్‌పై.. ప్రతికూల పరిస్థితుల్లో రాహుల్ ఒక్కడే నిలబడ్డాడు. పోరాటం ఫలితంగా తొలి రోజు ఆటముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో…
టీమిండియా వైస్ కెప్టెన్ రహానేతో మాట్లాడిన మాటలు అందరూ షాక్ కు గురయ్యేలా ఉన్నాయి. రహానే కంటే వారికన్ ఎక్కువ బంతులు ఆడాడని ఇషాన్ స్టంప్ మైక్‌లో చెప్పాడు. ఈ సమయంలో రహానే స్లిప్ వద్ద నిలబడి.. ఇషాన్‌ను ఏమి అన్నావని అడిగాడు. ఈ మ్యాచ్‌లో 11 బంతులు ఎదుర్కొన్న రహానే మూడు పరుగులు చేశాడు.
ఐసీసీ వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ 2023 మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 44 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 123 పరుగుల స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన 173 పరుగుల ఆధిక్యంతో కలిపి ఆసీస్ ప్రస్తుతం 296 పరుగుల తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది.