భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య ఈరోజు రెండో టెస్ట్ ముంబై వేదికగా ప్రారంభం కావాల్సి ఉంది. కానీ గత రెండు రోజులుగా ముంబైలో భారీ వర్షాలు కురిసాయి. దాంతో ప్రస్తుతం అక్కడి పిచ్ తడిగా ఉండటంతో టాస్ ను కొంత సమయం వాయిదా వేశారు అంపైర్లు. అయితే ఈ మ్యాచ్ లో పోటీ పడే భారత జట్టును ఇంకా ప్రకటించాక పోయినప్పటికీ బీసీసీఐ ఓ ప్రకటన చేసింది. భారత వైస్ కెప్టెన్ అజింక్య రహానే, ఆల్…
భారత స్టార్ టెస్ట్ ఆటగాడు అజింక్య రహానే ఈ మధ్య అంతగా రాణించలేక పోతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో జట్టుకు కెప్టెన్ గా వ్యవరిస్తున్న రహానే పూర్తిగా విఫలం అయ్యాడు. దాంతో అతని పైన చాలా విమర్శలు వచ్చాయి. ఇక తాజాగా రహానే ఫామ్ గురించి వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ… ఫుట్‌వర్క్ అతనికి సమస్యలను కలిగిస్తోందని చెప్పాడు. అతను షాట్ ను ఫ్రెంట్ ఫుట్ పై…
కాన్పూర్ లో రేపు ప్రారంభం కానున్న మొదటి మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ ఆడుతున్నట్లు కెప్టెన్ అజింక్య రహానే ప్రకటించాడు. అయితే అయ్యర్ కు ఇదే టెస్ట్ అరంగేట్రం అవుతుంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ లో చాలా మంది ఆటగాళ్లకు విధరంతిని ఇచ్చారు. రేపటి టెస్ట్ లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ లు ఆడకపోవడంతో శ్రేయాస్ అయ్యర్ కు అవకాశం వచ్చింది అని తెలుస్తుంది. అలాగే ఈ కేఎల్ రాహుల్‌కు గాయం…
రేపటి నుండి భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ లేకపోవడంతో కెప్టెన్సీ బాధ్యతలు రహానేకు అప్పగించింది బీసీసీఐ. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ఆసీస్ లో భారత జట్టు సాధించిన చారిత్రాత్మక సిరీస్ విజయానికి నాయకత్వం వహించాడు రహానే. కానీ ఈ మధ్య కొంత ఫామ్ కోల్పోవడంతో రహానే పై చాలా విమర్శలు వస్తున్నాయి. ఇక తాజాగా వాటిపైన భారత…