ఆర్ఎక్స్ 100 సినిమాతో అద్భుత విజయం అందుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి తీసిన సినిమా మంగళవారం శుక్రవారం (నవంబర్ 17) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో వస్తున్న ఈ సినిమా టైటిల్ తో నే సినిమా పై బజ్ క్రియేట్ అయ్యేలా చేసారు మేకర్స్..అయితే తాజాగా గురువారం (నవంబర్ 16) మేకర్స్ రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో మాత్రం అదిరిపోయింది మంగళవారం సినిమాను ఎలా తెరకెక్కించామో, ఎంత రిస్క్ తీసుకున్నామో డైరెక్టర్ అజయ్ భూపతితోపాటు ఇతర…
Mangalavaram: ఆర్ఎక్స్ 100 తరువాత సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు అజయ్ భూపతి. ఆ తరువాత మహాసముద్రం లాంటి డిజాస్టర్ ను అందుకున్నా.. ఇప్పుడు మొదటి సినిమాను మించిన సినిమా తీసి హిట్ కొడతానని హెప్పుకొస్తున్నాడు.
పాయల్ రాజ్ పుత్..తెలుగులో ఈ భామ ఆర్ఎక్స్ 100 సినిమా తో ఓవర్ నైట్ స్టార్ ఇమేజ్ ను దక్కించుకుంది.. ఆ సినిమా తరువాత తెలుగులో డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, తీస్‌మార్‌ఖాన్ మరియు జిన్నాతో పాటు తెలుగులో చాలా సినిమా లు చేసింది పాయల్ రాజ్‌పుత్. కానీ ఆ సినిమాలన్నీఅంతగా ఆకట్టుకోలేకపోయాయి ఇండస్ట్రీలో తనకు గైడెన్స్ ఇచ్చేవారు ఎవరూ లేరని, అందువల్లే ఆర్ఎక్స్ 100 తర్వాత సినిమాల ఎంపికలో కొన్ని పొరపాట్లు జరిగాయని, తనకు…
హీరో సిద్ధార్థ్ మరియు హీరోయిన్ అదితి రావ్ హైదరీ వీరిద్దరూ రిలేషన్ లో వున్న విషయం తెలిసిందే.. తాజాగా దర్శకుడు అజయ్ భూపతి వీళ్ల రిలేషన్‌షిప్ పై చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సిద్ధార్థ్, అదితి నటించిన మహా సముద్రం సినిమాను అజయ్ భూపతియే డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఆ సినిమా నుంచే సిద్ధార్థ్, అదితి మధ్య ఏదో నడుస్తోందన్న రూమర్స్ మొదలయ్యాయి. వీళ్లు తమ మధ్య ఉన్న రిలేషన్‌షిప్ ను బయట…
Payal Rajputh: ఆర్ ఎక్స్ 100 సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే అమ్మడు భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో అమ్మడి రేంజ్ మారిపోతుంది అనుకున్నారు. కానీ, అన్ని ఆర్ఎక్స్ 100 లో ఇందు లాంటి పాత్రలు రావడం.. వాటిని పాయల్ కూడా అంగీకరించడంతో.. అలాంటి పాత్రలకే ఆమె పరిమితం అయ్యిందని అనుకున్నారు అభిమానులు.
Ajay Bhupathi Interesting Comments on Mangalavaram Title:’ఆర్ఎక్స్ 100′, ‘మహాసముద్రం’ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మంగళవారం’ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్ 17న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మిస్తుండగా పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ అమిర్ జంటగా నటించారు. మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా ‘మంగళవారం’ ట్రైలర్ ను విడుదల చేశారు.…
Mangalavaram: ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించాడు డైరెక్టర్ అజయ్ భూపతి. ఈ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క సినిమాతో టాలీవుడ్ ట్రెండ్ ను మార్చేశాడు. దీంతో అజయ్ స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో మొదటి వరసలో ఉంటాడు అని అనుకున్నారు.
Actress Payal Rajput New Movie Mangalavaaram Teaser Out: హాట్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తాజా నటిస్తున్న సినిమా ‘మంగళవారం’. ‘ఆర్ఎక్స్ 100’ వంటి భారీ హిట్ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ మరోసారి నటిస్తున్నారు. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, ఎం సురేష్ వర్మ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతోన్న మంగళవారం సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. దాంతో చిత్ర యూనిట్…
హాట్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ లేటెస్ట్ ఫొటోషూట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.బెడ్పై టెంప్టింగ్ ఫోజులిస్తూ నెటిజన్ల మైండ్ బ్లాక్ చేస్తుంది.హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ మొదట్లో సీరియల్ నటిగా తన కేరీర్ ను ప్రారంభించింది. ఆమె ఎన్నో సీరియల్స్ లో నటించి మెప్పించింది. సీరియల్స్ తో వచ్చిన పాపులరిటీ తో పంజాబీ చిత్రంలో హీరోయిన్ గా ఆఫర్ వచ్చింది.అక్కడ ఆ చిత్రం తో మంచి గుర్తింపు సాధించింది.ఆ తరువాత తెలుగులో ‘ఆర్ ఎక్స్…
హాట్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్.. మరోసారి తన హాట్ నెస్ తో అదరగొట్టబోతుంది. `ఆర్‌ఎక్స్ 100` తర్వాత ఈ బ్యూటీకి ఆ రేంజ్ హిట్ లభించ లేదు. మరోసారి ఆ చిత్ర దర్శకుడు అయిన అజయ్ భూపతి రూపొందిస్తున్న `మంగళవారం` చిత్రంలో ఆమె నటిస్తుంది.ఆర్‌ఎక్స్ 100` లో చేసిన విధంగా మరోసారి ఆమె బోల్డ్ రోల్ చేస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో పాయల్ టాప్‌లెస్‌గా కనిపించి ఆశ్చర్య పరిచింది.. దీంతో…