Ajay Bhupathi Next Movie Fixed with Virat Karna: ఆర్ఎక్స్ 100 సినిమాతో దర్శకుడిగా మారిన అజయ్ భూపతి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఇండస్ట్రీలోనే ఒక ట్రెండ్ సెట్టింగ్స్ సినిమాగా కూడా నిలిచింది. తర్వాత ఆయన చేసిన మహాసముద్రం సినిమా మాత్రం డిజాస్టర్ అయింది. ఆ తర్వాత పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా చేసిన మంగళవారం సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే ఆ తర్వాత ఇప్పటివరకు ఆయన…
Mangalavaaram: ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్న అజయ్ భూపతి దర్శకత్వంలో అదే సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిన పాయల్ రాజ్ పుత్ నటించిన చిత్రం మంగళవారం. ఎన్నో అంచనాల మధ్య గతేడాది నవంబర్ 17 న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను అందుకొని భారీ విజయాన్ని అందుకుంది.
‘ఆర్ఎక్స్ 100’, ‘మహాసముద్రం’ సినిమాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమా ‘మంగళవారం’. థ్రిల్లింగ్ రెస్పాన్స్ తో థియేటర్లలో బ్లాక్ బస్టర్ అయిన ఈ చిత్రం ఇటీవల పాపులర్ ఓటిటి డిస్నీ హాట్ స్టార్ లో విడుదలై ప్రపంచవ్యాప్త ప్రేక్షకులని కూడా అలరిస్తుంది. మా మంగళవారం, టెక్నీషియన్స్ సినిమా అని గర్వంగా చెబుతున్నాను అని డైరెక్టర్ అజయ్ భూపతి సక్సెస్ మీట్ లో చెప్పింది నిజం చేస్తూ ప్రతిష్ఠాత్మకంగా జరిగే జైపూర్ ఫిలిం ఫెస్టివల్ లో…
గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘మంగళవారం’.ఈ మూవీ ని పాయల్ కు ‘ఆర్ ఎక్స్ 100’ వంటి బిగ్ హిట్ ఇచ్చిన అజయ్ భూపతినే ఈ హార్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించాడు.పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన మంగళవారం నవంబర్ 17న థియేటర్లలో విడుదలైంది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఊహించని మలుపులతో సాగే మంగళవారం మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా ఆర్…
పాయల్ రాజ్‌పుత్ నటించిన లేటెస్ట్ మూవీ మంగళవారం.. ఈ సినిమా నవంబర్ 17 న గ్రాండ్ గా విడుదల అయింది. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి ఈ మూవీని తెరకెక్కించారు…విడుదల నాటి నుంచి ఇప్పటి వరకూ ఈ సినిమా రూ.14 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం. ఈ కలెక్షన్లతో మేకర్స్ సేఫ్ జోన్ లోకి వచ్చేయగా.. ఇక నుంచి వచ్చే కలెక్షన్లీ కూడా లాభాలే అనుకోవచ్చు.అయితే…
Ram Charan: పాయల్ రాజ్ పుత్, నందిత శ్వేత ప్రధాన పాత్రల్లో అజయ్ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం మంగళవారం. ముద్ర మీడియా వర్క్స్, A క్రియేటివ్ వర్క్స్ బ్యానర్స్ పై స్వాతి గునుపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా నిర్మించారు. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా నవంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటిరోజు నుంచి మంచి పాజిటివ్ టాక్ తో ముందుకు కొనసాగుతోంది.
ఆర్ఎక్స్ 100′ సినిమా తో దర్శకుడు అజయ్ భూపతి టాలీవుడ్‌లో ఓ ట్రెండ్ సెట్ చేసారు.. యంగ్ హీరో కార్తికేయ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. దర్శకుడి గా అజయ్ భూపతి కి ఆర్ ఎక్స్ 100 మూవీ తొలి చిత్రం. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ శిష్యుడైన అజయ్ తన జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా ను తెరకెక్కించారు. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ‘ఆర్ఎక్స్ 100’…
Ajay Bhupathi About Mangalavaaram Movie:”యువ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ‘మంగళవారం’ సినిమాలో పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకి అజయ్ భూపతి ‘A’ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ భాగస్వామి కాగా ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ కలిసి నిర్మించారు. నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించగా నవంబర్…
Mangalavaaram Movie Unit Cleverly hid Priyadarshi From Promotions: ఆరెక్స్ 100 సినిమాతో అజయ్ భూపతి మంచి హిట్ అందుకున్నాడు. వర్మ శిష్యుడిగా అందరికీ పరిచయం అయిన అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన సినిమా చూసి తెలుగు సినీ పరిశ్రమకి మరో టాలెంటెడ్ డైరెక్టర్ దొరికాడు అని అందరూ అనుకున్నారు. అయితే ఆ తరువాత ఆయన చేసిన మహాసముద్రం సినిమా పెద్ద దెబ్బేసింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మంగళవారం అనే సినిమా అనౌన్స్…
Mangalavaram: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడుగా ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగుతెరకు డైరెక్టర్ గా పరిచయమయ్యాడు అజయ్ భూపతి. ఒక్క సినిమాతో ఇండస్ట్రీని ఒక ఊపు ఆపేశాడు. రా అండ్ రస్టిక్ లవ్ స్టోరీతో టాలీవుడ్ ప్రేక్షకులను ఫిదా చేసాడు. ఈ సినిమా తరువాత అజయ్ భూపతి.. ఓవర్ నైట్ లోనే స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోయాడు.