Unstoppable 4 : నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యహరిస్తున్న షో అన్ స్టాపబుల్ షో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆహా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ టాక్ షోను సిద్ధం చేసింది.
అన్‌స్టాపబుల్ సీజన్ 4 సూపర్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికే ఈ వేదికపై మలయాళం హీరో దుల్కర్ సల్మాన్, తమిళ స్టార్ హీరో సూర్య సందడి చేసారు. అలాగే ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీతో సహా విచ్చేసి ఎన్నో విషయాలు బాలయ్యతో పంచుకున్నారు. బన్ని ఎపిసోడ్ మిలియన్ వ్యూస్ తో రికార్డు సాధించింది. ఇక లేటెస్ట్ గా యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, డాన్సింగ్ డాల్ శ్రీలీల అన్ స్టాపబుల్ సెట్స్…
Unstoppable S4: ఆహా వేదికగా నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న “అన్‌స్టాపబుల్ షో” విజయవంతంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం నాలుగో సీజన్‌లో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం నాలుగో సీజన్‌లో ఆరు ఎపిసోడ్స్ ప్రసారమయ్యాయి. వాటికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక ఏడో ఎపిసోడ్‌లో ఏముంటుంది, ఎవరు రానున్నారు అన్న ఆసక్తి ఎక్కువగా నెలకొంది. అయితే, ఈసారి హీరో “విక్టరీ వెంకటేశ్”…
టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మించిన ఈ సినిమా నవంబర్ 22న థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రేక్షకుల నుండి బాగుంది అనే టాక్ కూడా తెచ్చుకుంది. విడుదలైన తోలి మూడు రోజుల్లోనే బ్రేక్…
గతవారం లాగే ఈ వారం వివిధ భాషలకు చెందిన సూపర్ హిట్ సినిమాలు, పలు వెబ్ సిరీస్ లు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసాయి. దీపావళి కానుకగా రిలీజ్ అయిన లక్కీ భాస్కర్, కిరణ్ అబ్బవరం క నేటి నుండి స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఏ ఏ సూపర్ హిట్ సినిమాలు ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూద్దాం రండి. నెట్‌ఫ్లిక్స్ : సికిందర్ క ముకద్దర్ (హిందీ) – నవంబరు 29 ది గ్రేట్ ఇండియన్ కపిల్ (టాక్…
అన్‌స్టాపబుల్ సీజన్ 4 సూపర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. స్టార్ సెలెబ్రిటీస్ తో టాక్ షోలో సందడి ఓ రేంజ్ లో సాగుతుంది. హోస్ట్ గా బాలయ్య షోకు విచ్చేసిన అతిథులతో ఆటా పాటలతో ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు మూడు ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ చేసిన ఆహా ఇటీవల నాలుగవ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయిన ఈ నాలుగవ ఎపిసోడ్గా ఆహా టాక్ షోలో…
ఆహా ఓటీటీ ఒరిజినల్స్ గా స్ట్రీమింగ్ కు రాబోతోంది “వేరే లెవెల్ ఆఫీస్” వెబ్ సిరీస్. ఈ సిరీస్ ను వరుణ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వరుణ్ చౌదరి గోగినేని నిర్మిస్తున్నారు. ఇ సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్ జే కాజల్, అఖిల్ సార్థక్, శుభశ్రీ, మిర్చి కిరణ్, రీతు చౌదరి, స్వాతి చౌదరి, వసంతిక, మహేశ్ విట్టా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 12వ తేదీ నుంచి వేరే లెవెల్ ఆఫీస్ వెబ్…
ప్రతి వారం సరికొత్త వినోదాలతో ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు అనేక సినిమాలు, వెబ్ సిరీస్ లు రెడీ గా ఉన్నాయి. కాకుంటే ఈ వీక్ భారీ తెలుగు సినిమాలు ఏవి లేకపోవడం గమనార్హం. మరి ఏ ఏ సినిమాల ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో చూసేయండి.. ఈటీవీ విన్ : ఉషా పరిణయం – నవంబరు 14 నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ : ఆడ్రెయెన్నే లపాలుక్కీ: ది డార్క్ క్వీన్ (ఇంగ్లిష్ )- నవంబర్ 12 రిటర్న్…
ప్రతివారం లాగే ఈ ఈ వారం అనేక సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాయి. వాటిలో తెలుగు, తమిళ. మలయాళం, హింది, ఇంగ్లిష్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఉన్నాయి. ముఖ్యంగా దసరా కానుకగా విడుదలైన సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వేట్టయాన్ ఈ వారమే స్ట్రీమింగ్ కు రానుంది. అటు థియేటర్స్ లోను అన్ని మిడ్ రేంజ్ సినిమాలే రిలీజ్ ఉండడంతో ఈ వీక్ కూడా లక్కీ భాస్కర్, అమరన్, క సినిమాలకు లాంగ్…
మాచో స్టార్ గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య దసరా కానుకగా రిలీజైన సినిమా విశ్వం. చాలా రోజులుగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు గోపీచంద్. అటుశ్రీను వైట్ల కూడా ఎలాగైనా హిట్ కొట్టి తన పని అవ్వలేడనై నిరూపించుకోవాలి చూస్తున్న టైమ్ లో వచ్చింది విశ్వం. గోపీచంద్, శ్రీనువైట్ల కలిసి చేసిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన సమయంలో శ్రీనువైట్ల తన సేఫ్ జోన్ లో సినిమాను తెస్తున్నాడనే కామెంట్స్…