UnstoppableS4 : అన్ స్టాపబుల్ సంక్రాంతి హీరోలు ప్రోమో సూపర్బ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్‌స్టాపబుల్ సీజన్ 4 సూపర్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికే ఈ వేదికపై మలయాళం హీరో దుల్కర్ సల్మాన్, తమిళ స్టార్ హీరో సూర్య సందడి చేసారు. అలాగే ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీతో సహా విచ్చేసి ఎన్నో విషయాలు బాలయ్యతో పంచుకున్నారు. బన్ని ఎపిసోడ్ మిలియన్ వ్యూస్ తో రికార్డు సాధించింది. ఇక లేటెస్ట్ గా యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, డాన్సింగ్ డాల్ శ్రీలీల అన్ స్టాపబుల్ సెట్స్ లో నవ్వులు పువ్వులు పూయించారు.
Also Read
- Idupu Kayitham : బంతి భోజనాల్లో 'మందు' కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
- మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. RC 17 షురూ అయ్యేది ఎప్పుడంటే?
- Mythri Ravi : 'ఫౌజీ', 'డ్రాగన్' రిలీజ్‌లపై వెనక్కి తగ్గేదే లేదు.. నాగార్జున కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకుకున్నాం
- Shah Rukh Khan: ‘కింగ్’ ఎంట్రీ సీన్‌పై మైండ్ బ్లోయింగ్ లీక్!
ఇక లేటెస్ట్ ఎపిసోడ్ లో సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ పాల్గొన్నారు. ప్రస్తుతం వెంకీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా వెంకీ అన్ స్టాపబుల్ సెట్స్ లో చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి తో కలిసి హాజరయ్యాడు. కొద్ది సేపటి క్రితం సంక్రాంతి హీరోల పేరుతో ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసారు మేకర్స్. అతిధిగా విచ్చేసిన వెంకటేష్ ను ఆత్మీయంగా ఆహ్వానించిన బాలయ్య ‘ మనం ఒకరికొకరం పోటీ ఆ’ అని ప్రశించగా ఎక్కడమ్మా పోటీ అని వెంకీ మాం బదులిచ్చారు. అలాగే ఈ ఎపిసోడ్ లో వెంకటేష్ అన్నయ్య, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా పాలొన్నారు. వారిరువురి చిన్ననాటి విషయాలను బాలయ్య తో సరదాగా పంచుకున్నాడు. ప్రోమో ఆద్యంతం నవ్వులతో సరదా సంభాషణలతో స్పెషల్ గా ఉందనే చెప్పాలి. ఈ ఎపిసోడ్ ను ఈ నెల 27 న రాత్రి 7:00 గంటలకు స్ట్రీమింగ్ కు తీసుకురానుంది ఆహా.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!