కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రణరంగంగా మారింది. ఈ ఘటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సీపీఎం పొలిట్ బ్యూర్ సభ్యులు బీవీ రాఘువులు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డివి సీగ్గులేని మాటలని, అగ్ని పథ్ ఎవరితో చర్చ చేసి పెట్టారంటూ ఆయన మండిపడ్డారు. మీరు అందరినీ సంప్రదించి అగ్నిపథ్…