Akhil Akkineni : ఆ దర్శకుడు చెప్పిన కథకు ఇంప్రెస్స్ అయిన అఖిల్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని నాగార్జున వారసుడిగా అఖిల్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయింది.. కాని ఇప్పటి వరకు తన కెరీర్ ను నిలబెట్టే ఒక్క కమర్షియల్ సక్సెస్ ని కూడా సాధించలేకపోయాడు అఖిల్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌తో హిట్ అందుకున్న కానీ ఆ సినిమాతో కూడా కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేకపోయాడు. దాంతో దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకుని ఏజెంట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈసినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు అఖిల్. సిక్స్ ప్యాక్ ను రెండు మూడేళ్లు అలాగే మైయింటైన్ చేస్తూ వచ్చాడు.అంతే కాదు నటనలోను బాడీ లాంగ్వేజ్ లో కూడా కొత్తగా ఆకట్టుకున్నాడు.ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ లతో అదరగొట్టాడు. కాని భారీ అంచనాలతో తెరకెక్కిన ఏజెంట్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.కథలో కొత్త దనం లేకపోవడంతో దర్శకుడు సురేందర్ రెడ్డికి కూడా ఈ సినిమాతో పెద్ద దెబ్బ తగిలింది.. అక్కినేని అభిమానులను కూడా ఈ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. రెండేళ్లు తీవ్రంగా శ్రమించిన అఖిల్‌ను ఈ సినిమా ఫలితం ఎంతగానో నిరాశపరిచింది. దాంతో ఈసారి సారి ఎలాగైనా సాలిడ్ కంబ్యాక్ ఇచ్చి తానేంటో ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాడు అఖిల్. ఇక అఖిల్ తరువాత సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
అఖిల్ తన తరువాత సినిమాను శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో చేయబోతున్నట్టు సమాచారం.. రీసెంట్ గా శ్రీకాంత్ అఖిల్‌కు ఓ మాస్ కథను చెప్పగా అఖిల్‌కు ఆకథ తెగ నచ్చేసిందట.దీనితో వెంటనే ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని సమాచారం.. శ్రీకాంత్ అడ్డాల నారప్పతో మాస్ ఆడియన్స్ ని ఎంతగానో మెప్పించాడు.ప్రస్తుతం పెద్ద కాపు అనే ఓ మాస్ కమర్షియల్ సినిమాని తీస్తున్నాడు.ఇప్పటికే పెద్ద కాపు నుంచి విడుదల అయిన ఫస్ట్‌లుక్ పోస్టర్ గ్లింప్స్ చిత్రంపై అంచనాలు పెంచేసాయి.. ఇక ఇప్పుడు అఖిల్‌తో కూడా అలాంటి ఓ మాస్ సినిమానే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే చాన్స్ ఉంది.మరి ఈ సినిమాతో అయిన అఖిల్ కమర్షియల్ సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి.
Also Read
- 6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై కోర్టు సమన్లు..
- YCP Office Fire: వైసీపీ ఆఫీసుకు నిప్పుపెట్టిన టీడీపీ కార్యకర్తలు.. పలువురికి గాయాలు, 10 వాహనాలు దగ్ధం!
- Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. రంగంలోకి సీబీఐ.!
తాజావార్తలు
-
Donald Trump: జనం పర్సులు నిల్.. ప్రెసిడెంట్ గారి ఆదాయం మాత్రం ఫుల్..!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై కోర్టు సమన్లు..
-
YCP Office Fire: వైసీపీ ఆఫీసుకు నిప్పుపెట్టిన టీడీపీ కార్యకర్తలు.. పలువురికి గాయాలు, 10 వాహనాలు దగ్ధం!
-
Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. రంగంలోకి సీబీఐ.!
ట్రెండింగ్
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!