Agent: ఎట్టకేలకు ఓటిటీలోకి ఏజెంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Agent: అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఏజెంట్. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ ఏడాది ఏప్రిల్ 23 న రిలీజ్ అయిన ఏజెంట్.. భారీ పరాజయాన్ని అందుకుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి హిట్ తరువాత పాన్ ఇండియా సినిమాగా ఏజెంట్ ను మొదలుపెట్టారు. దీనికోసం అఖిల్ రెండేళ్లు కష్టపడి బాడీని పెంచాడు. సినిమా మొదలుపెట్టినప్పటినుంచి ఎన్నో వాయిదాల తరువాత ఏప్రిల్ లో రిలీజ్ అయ్యింది ఏజెంట్. అయితే సినిమా ఇన్ ఫుట్ కూడా సరిగ్గా లేకపోవడంతో ఫ్యాన్స్ ఏజెంట్ ను పెద్ద డిజాస్టర్ గా మార్చారు. ఇక డిజాస్టర్ సినిమాలు ఓటిటీలో హిట్ టాక్ తెచ్చుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. దీంతో ఏజెంట్ కూడా ఓటిటీలో మంచి టాక్ అందుకుంటుందేమో అని ఆ సినిమా ఓటిటీ కోసం అభిమానులు కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
Sai Pallavi: డైరెక్టర్ తో సాయి పల్లవి సీక్రెట్ పెళ్లి.. సాయి పల్లవి రియాక్షన్ ఇదే ..!
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
ఇక ఇక్కడ కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వస్తుంది. మధ్యలో గొడవలు కూడా కావడంతో సినిమాపై ఆశలు వదిలేసుకున్నారు. కానీ, అనుకోని విధంగా ఈ సినిమా ఓటిటీ డేట్ ను అనౌన్స్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చారు మేకర్స్ . ఏజెంట్ డిజిటల్ హక్కులను సోనీలివ్ సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. సెప్టెంబర్ 29 నుంచి సోనీలివ్ లో ఏజెంట్ స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏజెంట్ ఓటిటీ రాదేమో అనుకున్నాం.. ఇప్పటికైనా వదిలారు అదే సంతోషం అంటూ చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమా ఓటిటీలో ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!