AGENT OTT : ఏజెంట్ .. అయ్యగారి సినిమాకు ఏమైంది..?
- ఏజెంట్ డిజిటల్ ప్రీమియర్ మరోసారి
- స్ట్రీమింగ్ పోస్టర్ లను తొలిగించిన సోనీలివ్
- ప్రస్తుతం ధీరలో నటిస్తున్న అఖిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన భారీ యక్షన్ చిత్రం ఏజెంట్. భారీ అంచనాలు మధ్య విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ బిగ్గెస్ట్ డిసాస్టర్ లలో ఒకటిగా మిగిలింది. దాదాపు రూ . 70 కోట్లతో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికి అనిల్ సుంకర ఏజెంట్ తాలూకు గాయాన్ని మర్చిపోలేదు. ఈ చిత్రం వైజాగ్ రైట్స్ ఇష్యూ ఇంకా కోర్టులో నడుస్తుంది.
కాగా ఏజెంట్ థియేటర్లలో డిజాస్టర్ గా మిగిలినప్పటికీ ఓటీటీ రైట్స్ సోని లివ్ మంచి ధరకు కొనుగోలు చేసింది. ఏ సినిమా అయినా థియేటర్లలో ఫ్లాప్ అయితే ఓటీటీ సంస్థలు ఆ చిత్రాలను వీలైనంత త్వరగా వాటిని స్ట్రీమింగ్ కు పెట్టేస్తాయి. కానీ అఖిల్ ఏజెంట్ ఏడాది దాటినా కూడా ఇప్పటికి ఓటీటీలో ప్రసారానికి ఉంచలేదు రైట్స్ కొనుగోలు చేసిన సోని లివ్. గతంలో ఓ సారి విడుదల చేస్తున్నామంటూ ప్రకటించి వాయిదా వేసింది.
Also Read
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
తాజాగా ఏజెంట్ ను సెప్టెంబరు 29న స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు పోస్టర్ విడుదల చేసింది. దింతో అయ్యగారు ఫ్యాన్స్ ఖుషిగా అయ్యారు.కానీ సోని లివ్ తమ సోషల్ మీడియాలో ఖాతా నుండి ఏజెంట్ డిజిటల్ ప్రీమియర్ పోస్టర్ లను తోలగించింది. ఈ పరిణామం పలు అనుమానాలకు తావిస్తోంది. సెప్టెంబరులో కూడా విడుదల లేనట్టుగా భావించాల్సివస్తోంది. మరి ఈసారైనా ఓటీటీలో విడుదల అవుతుందో లేదో చూడాలి. మరోవైపు అఖిల్ ధీర అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇది కూడా భారీ బడ్జెట్ తో రాబోతుంది. కెరీర్ లో ఇంతవరకు సాలిడ్ హిట్ లేని అఖిల్ పై ఇంత భారీ బడ్జెట్ లు ఎలా పెడుతున్నారని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Also read:Mahesh bday special: మహేష్ ఖలేజా చూపిస్తాడా…మురారితో మెప్పిస్తాడా…?
తాజావార్తలు
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు