Home
Afghanistan
Afghanistan News
-
Pakistan Air Strikes: రగిలిపోతున్న తాలిబన్లు.. పాక్ ఎయిర్ స్ట్రైక్స్‌లో 46 మంది మృతి..
Pakistan Air Strikes: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ వైమానిక దాడి చేసింది. ఆఫ్ఘనిస్తాన్లోని తూర్పు సరిహద్దు ప్రావిన్స్‌లో జరిపిన దాడుల్లో 46 మంది మరణించారని తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి బుధవారం తెలిపారు. -
Pakistan : రాత్రికి రాత్రే ఆఫ్ఘనిస్థాన్‌లో పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్.. 15 మంది మృతి
Pakistan : ఇటీవల ఉగ్రదాడి ఘటనలతో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పుడు తాజా పరిణామంలో ఆఫ్ఘనిస్థాన్‌లో పాకిస్థాన్ వైమానిక దాడులు చేసింది. -
Pakistan: ;పాక్ సైన్యంపై తాలిబన్ల మెరుపుదాడి.. 16 మంది మృతి..
Pakistan: పాకిస్తాన్ సైన్యంపై పాక్ తాలిబన్లు ఘోరమైన దాడి చేశారు. మొత్తం 16 మంది పాక్ సైనికులను హతమార్చారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఆర్మీ ఔట్‌పోస్టుపై తాలిబన్లు రాత్రిపూట మెరుపు దాడి చేశారు. మొత్తం 30 మంది ఉగ్రవాదులు శనివారం తెల్లవారుజామున ఆర్మీ ఔట్ పోస్టు మూడు వైపుల నుంచి రెండు గంటల పాటు దాడి చేశారని పాక్ ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతున్నారు. -
Taliban: యంగ్ స్టూడెంట్‌ని ఇండియాలో రాయబారిగా నియమించిన తాలిబాన్లు..
Taliban: ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం ఒక యంగ్ స్టూడెంట్‌ని ముంబైలో తమ దేశం తరుపున రాయబారిగా నియమించింది. ఆఫ్ఘాన్ విద్యార్థి ఇక్రముద్దీన్ కమిల్ని ముంబైలోని ఆఫ్ఘనిస్తాన్ కాన్సులేట్‌లో యాక్టింగ్ కాన్సుల్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. 2021లో ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాలిబాన్లను భారత్ గుర్తించలేదు. తాజాగా తాలిబాన్లు భారత్‌లో చేసిన తొలి నియామకం ఇక్రముద్దీన్దే అవుతుంది. -
Taliban: ఆరోసారి బహిరంగ ‘‘మరణశిక్ష’’ విధించిన తాలిబాన్లు..
Taliban: ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రజాస్వామ్య పాలన 2021లో ముగిసింది. అమెరికన్ దళాలు ఆఫ్ఘాన్‌ని వదిలేసిన తర్వాత అక్కడ అధికారాన్ని తాలిబాన్లు చేజిక్కించుకున్నారు. తాలిబాన్ పాలనలో అక్కడ ప్రజల్లో పేదరికం పెరిగింది. ముఖ్యంగా మహిళలు ఇంటికే పరిమితమయ్యారు. వారు బయటకు వెళ్లాలన్నా తప్పనిసరిగా కుటుంబంలోని మగాళ్లు తోడు రావాల్సింది. బాలిక విద్యను నిషేధించారు. ముఖ్యంగా అక్కడ షరియా చట్టాన్ని అమలు చేస్తున్నారు. -
Mohammad Nabi Retirement: రిటైర్మెంట్పై మహ్మద్ నబీ కీలక నిర్ణయం!
అఫ్గానిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2025లో పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేలకు విడ్కోలు పలకనున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ నసీబ్ ఖాన్ క్రిక్‌బజ్‌కి ధృవీకరించారు. నబీ టీ20ల్లో మాత్రం కొనసాగనున్నాడు. ‘మహ్మద్ నబీ వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు పలకాలనుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అవి నిజమే. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత… -
Pakistan: పాకిస్థాన్‌లో దారుణం.. బొగ్గు గనిలో 20 మంది కార్మికులను చంపిన టెర్రరిస్టులు..
Pakistan: పాకిస్థాన్ దేశంలోని బలూచిస్థాన్ ప్రావిన్సులో దారుణం చోటు చేసుకుంది. తుపాకితో బొగ్గు గనిలోకి ప్రవేశించిన సాయుధులు 20 మంది కార్మికులను కాల్చి చంపేశారు. -
Election Day Terror Attack: అమెరికా అధ్యక్ష ఎన్నికల రోజు ఉగ్రదాడికి ప్లాన్.. ఆఫ్ఘన్ యువకుడి అరెస్ట్
Election Day Terror Attack: నవంబర్ 5వ తేదీన అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎలక్షన్స్ పై యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల రోజున ఉగ్రదాడికి కుట్ర పన్నిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు యూఎస్ న్యాయశాఖ ప్రకటించింది. -
Afghanistan vs South Africa: ఎట్టకేలకు విజయాన్ని అందుకున్న దక్షిణాఫ్రికా!
Afghanistan vs South Africa: ఆఫ్ఘనిస్థాన్‌తో వన్డే సిరీస్‌ను కోల్పోయిన దక్షిణాఫ్రికా జట్టు ఆదివారం క్లీన్‌స్వీప్ నుంచి తప్పించుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన దక్షిణాఫ్రికాకు.. ఈసారి ఆఫ్ఘనిస్థాన్ బ్యాట్స్‌మెన్‌కు దక్షిణాఫ్రికా జట్టు బౌలర్లు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 169 పరుగులకే కుప్పకూలడంతో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని 33 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సాధించింది. ఆఫ్ఘన్ జట్టుకు ఒక ఎండ్‌లో రెహ్మానుల్లా గుర్బాజ్ (89) పరుగులతో ఆడిన… -
AFG vs SA: రికార్డులను బద్దలు కొడుతున్న ఆఫ్ఘనిస్తాన్.. దక్షిణాఫ్రికాపై సిరీస్ విజయం
AFG vs SA: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జాలోని షార్జా క్రికెట్ స్టేడియంలో శుక్రవారం (సెప్టెంబర్ 20) జరిగిన రెండో వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ 177 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంలో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు రహ్మానుల్లా గుర్బాజ్, రషీద్ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. దింతో ఆఫ్ఘనిస్తాన్ తమ సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. రెండో వన్డేలో 177 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించింది. తొలుత…
తాజావార్తలు
-
Chairman’s Desk : కేంద్రం అనవసరంగా సర్‌ను వివాదం చేసుకుందా? ప్రతిపక్షాలు ఈ టెంపోను కొనసాగించగలవా?
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!