Home
Adivi Sesh
Adivi Sesh News
-
HIT 2: అడివి శేష్ కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన హిట్-2
HIT 2: అడివి శేష్, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘హిట్-2’ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు రాబట్టుతోంది. -
Hit 2: ‘హిట్ 2’ కిల్లర్ జాతీయ అవార్డు సినిమా హీరో అని తెలుసా..?
Hit 2: ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది.. హిట్ 2 కిల్లర్ ఎవరో తెలిసిపోయింది. కూల్ కాప్ కేడిని పరుగులు పెట్టించిన కోడిబుర్ర ఎవరిదో రివీల్ అయ్యింది. ఏంటి ఇదంతా అనుకుంటున్నారట. అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా శైలేష్ కొలను దర్శకత్వం వహించిన చిత్రం హిట్ 2. -
Hit 2: కిల్లర్ ఎవరు.. దండం పెట్టి చెప్పిన అడివి శేష్
Hit 2: అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా శైలేష్ కొలను దర్శకత్వం వహించిన చిత్రం హిట్ 2. వాల్ పోస్టర్ బ్యానర్ పై హీరో నాని ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా రేపు అనగా డిసెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
HIT 2: పోరాటమే అంటూ హిట్ డైరెక్టర్ పాడిన పాట విన్నారా..?
HIT 2: యంగ్ హీరో అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా శైలేష్ కొలను దర్శకత్వం వహించిన సినిమా హిట్ 2. వాల్ పోస్టర్స్ పతాకంపై నాని ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. -
Hit -2: అనుకున్నంతా అయ్యింది… ఆ సినిమా పెద్దలకు మాత్రమే!
అడివి శేష్ హీరోగా ప్రశాంతి త్రిపిరనేనితో కలిసి హీరో నాని నిర్మించిన 'హిట్ -2' మూవీ సెన్సార్ కార్యక్రమాలను శుక్రవారం పూర్తి చేసుకుంది. దర్శకుడు శైలేష్ కొలను ఎంచుకున్న కంటెంట్ కారణంగా దీనికి 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చారు. -
Adivi Sesh: మరో పెద్ద బ్యానర్లో అడివి శేష్ పాన్ ఇండియా సినిమా
తనకంటూ స్పెషల్ జానర్‌ని క్రియేట్ చేసుకోని, ఆడియన్స్‌ని అలరిస్తున్న హీరో 'అడివి శేష్'. లో బడ్జట్ సినిమాల్లో... -
Hit 3: హిట్ 2 నే ఇంకా హిట్ కొట్టలేదు అప్పుడే హిట్ 3.. ముగ్గురు హీరోలు..?
Hit 3: శైలేష్ కొలను.. హిట్ సిరీస్ ను మల్టివర్స్ గా తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. విశ్వక్ సేన్ తో హిట్ ను ప్రారంభించి తెలంగాణ లో మొదటి కేసును సాల్వ్ చేసి హిట్ అందుకున్నాడు. -
HIT 2 Trailer Update: నాని స్టైల్లో ‘హిట్ 2’ ట్రైలర్ అనౌన్స్మెంట్
HIT 2 Trailer Update: హీరోగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్న టైంలో నాని ప్రొడ్యూసర్ గా మారి చేసిన సినిమా ‘అ!’. మొదటి మూవీ పేరు తెచ్చింది కానీ డబ్బులు మాత్రం అంతంతమాత్రంగానే తెచ్చింది. దీంతో సెకండ్ ప్రొడక్షన్ లో కొత్త దర్శకుడు శైలేష్ కొలనుతో కలిసి ‘హిట్’ సినిమా చేశాడు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ మూవీ నానికి మంచి కలెక్షన్స్ ని తెచ్చి పెట్టింది. ఫ్రాంచైజ్ గా మారిన హిట్… -
Vishnu Vishal: అడివి శేష్ తో విష్ణు విశాల్ ‘మట్టి కుస్తీ’!
విష్ణువిశాల్ నటించి, నిర్మిస్తున్న 'మట్టి కుస్తీ' రిలీజ్ డేట్ ఖరారైంది. అడివి శేష్ 'హిట్ 2' విడుదల కాబోతున్న డిసెంబర్ 2వ తేదీనే 'మట్టి కుస్తీ' సైతం జనం ముందుకు వస్తోంది. -
Adivi Sesh: యూట్యూబ్ లో ‘హిట్ 2’ టీజర్ తొలగింపుపై అడవిశేష్ స్పందన
Adivi Sesh: భిన్నమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు అడివి శేష్ తాజా చిత్రం 'హిట్ 2’. ఇది డిసెంబర్ 2న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
తాజావార్తలు
-
Imran Khan: ‘‘ప్రాణాలతో తిరిగి రాకపోవచ్చు’’.. నిస్సహాయ స్థితిలో ఇమ్రాన్ ఖాన్ లేఖ!
-
Love Story: అనిరుధ్ మామ కళానిధి మారన్ ప్రేమ కథ తెలుసా?
-
INDIA Bloc: ఎన్నికల సంఘానికి 48 ప్రశ్నలు.. సుప్రీంకోర్టులో INDIA కూటమి పిటిషన్!
-
Mouli: టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు దొంగ నా కొడుకు .. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ బ్యానర్లో మూడో సినిమా?
-
AP Elections: ముగిసిన 23 పట్టణ స్థానిక సంస్థల నామినేషన్ల పర్వం.. రేపు పరిశీలన..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!