ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ బాగా నడుస్తోంది. కథలో విషయం లేకున్నా కూడా పక్క భాషాల నుండి నటీనటులను తీసుకువచ్చి దానికి పాన్ ఇండియా కలర్ పూస్తున్నారు మేకర్స్. ఇలాంటి టైమ్ లో టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శేష్ నటిస్తున్న తదుపరి చిత్రం ‘ డెకాయిట్’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. Also Read : TheRajaSaab…
Dhandoraa : ఈ మధ్య తెలంగాణ ప్రాంతపు కథలు, అక్కడి వాతావరణం, గ్రామీణ జీవన విధానం ఆధారంగా వస్తున్న సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తున్నాయి. అలాంటి కథల జాబితాలో ఇప్పుడు కొత్తగా చేరబోతున్న మూవీ ‘దండోరా’. శివాజీ, బిందుమాధవి, నవదీప్, రవికృష్ణ, నందు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ మల్టీస్టారర్ మూవీ, డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అడవిశేష్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలజీ చేశాడు. ‘దండోరా’ టీజర్లో ఒక్క…
టాలీవుడ్ టైర్ 2 హీరోలలో సక్సెస్ రేట్ ఏక్కువ ఉన్న హీరో అడివి శేష్ మొదటి స్తానంలో ఉంటారు. విభిన్న కథలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాలు అందించాడు అడివి శేష్. అదే జోష్ లో ఆ మధ్య డెకాయిట్ అనే సినిమానుప్రకటించాడు. ఈ సినిమాలో అడివి శేష్ సరసన హీరోయిన్ గా శృతి హాసన్ తీసుకున్నారు. ఆ తర్వాత క్రియేటివ్ డిఫ్రెన్స్ కారణంగా ఆమె ఈ సినిమా నుండి వైదొలగడం చక చక…
టాలీవుడ్ యంగ్ హీరోలలో సక్సెస్ రేట్ ఏక్కువ ఉన్న హీరోలలో అడివి శేష్ ఎప్పుడు మొదటి స్తానం ఉంటారు.విభిన్న కథలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాలు అందించాడు అడివి శేష్. అదే జోష్ లో ఆ మధ్య డెకాయిట్ అనే సినిమానుప్రకటించాడు. ఈ సినిమాలో అడివి శేష్ సరసన హీరోయిన్ గా శృతి హాసన్ ను తీసుకున్నట్టు అధికారకంగా ప్రకటిస్తూ ఓ వీడియో కూడా రిలీజ్ చేసారు మేకర్స్. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో…
Bachelor Heros : అదేంటో గానీ.. కొందరు హీరోలు లైఫ్ లో నో మ్యారేజ్ అంటూ సింగిల్ గానే ఉండిపోతున్నారు. వందల కోట్ల ఆస్తులు, కావాల్సినంత ఫేమ్, ఆరోగ్యం, అందం.. అన్నీ ఉన్నా సరే నో మ్యారేజ్ అంటున్నారు. సోలో లైఫే సో బెటర్ అంటున్నారు. ఇందులో చాలా మంది హీరోలే లిస్టులో ఉన్నారు. మన డార్లింగ్ ప్రభాస్ కు 45 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు, అప్పుడు అంటూ దాటవేస్తూనే ఉన్నాడు. పాన్…
ప్రముఖ హీరో అడవిశేష్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటిస్తున్న చిత్రం ‘డెకాయిట్’. ఈ ‘డెకాయిట్’ షూటింగ్ స్పాట్లో చిన్న ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో హీరో, హీరోయిన్ ఇద్దరూ ప్రమాదవశాత్తు క్రింద పడి గాయాలపాలయ్యారు. అందుతున్న సమాచారం ప్రకారం, గాయాలు కాస్త తీవ్రంగానే ఉన్నప్పటికీ, వారు ధైర్యంగా షూటింగ్‌ను పూర్తి చేశారని తెలుస్తోంది. ‘డెకాయిట్’ చిత్రం హై-ఓక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో రూపొందిస్తున్న ఒక భారీ ప్రాజెక్ట్. ఈ ప్రమాదం ఒక యాక్షన్ సీక్వెన్స్ సమయంలో జరిగినట్లు సమాచారం.…
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ నటిస్తున్న పాన్-ఇండియన్ థ్రిల్లర్ మూవీ ‘డెకాయిట్’. షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సుప్రియా యార్లగడ్డ నిర్మాతగా, అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ నుండి ఇటీవలే విడుదలైన ఫైర్ గ్లింప్స్ ఇంటెన్స్ యాక్షన్, స్టైలిష్ విజువల్స్ తో అదిరిపోయింది. నేషనల్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. విజువల్ గా ఫైర్ గ్లింప్స్ కొత్త బెంచ్‌మార్క్‌ను…
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ నటిస్తున్న పాన్- ఇండియా యాక్షన్ డ్రామా ’డెకాయిట్’. షనీల్ డియో దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ సహ నిర్మాత. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ ‘డెకాయిట్’ కు కథ, స్క్రీన్‌ప్లేను శేష్, షనీల్ డియో సంయుక్తంగా రూపొందించారు. హిందీ, తెలుగు భాషలలో ఏకకాలంలో షూటింగ్ జరుగుతున్న ఈ మూవీ ఆడియన్స్‌కి గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది. ఇక Also Read…
అడవి శేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డెకాయిట్’ ఆడియో రైట్స్‌ను ప్రముఖ మ్యూజిక్ కంపెనీ సోనీ మ్యూజిక్ భారీ మొత్తమైన రూ. 8 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ చిత్రం అడవి శేష్ కెరీర్లో అత్యధిక ఆడియో రైట్స్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. సుప్రియ నిర్మాణంలో, ప్రముఖ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అడవి శేష్, తనదైన నటన, కథ ఎంపికలతో తెలుగు సినిమా…