HIT 2: అడివి శేష్, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘హిట్-2’ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు రాబట్టుతోంది.
Hit 2: ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది.. హిట్ 2 కిల్లర్ ఎవరో తెలిసిపోయింది. కూల్ కాప్ కేడిని పరుగులు పెట్టించిన కోడిబుర్ర ఎవరిదో రివీల్ అయ్యింది. ఏంటి ఇదంతా అనుకుంటున్నారట. అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా శైలేష్ కొలను దర్శకత్వం వహించిన చిత్రం హిట్ 2.
Hit 2: అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా శైలేష్ కొలను దర్శకత్వం వహించిన చిత్రం హిట్ 2. వాల్ పోస్టర్ బ్యానర్ పై హీరో నాని ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా రేపు అనగా డిసెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
HIT 2: యంగ్ హీరో అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా శైలేష్ కొలను దర్శకత్వం వహించిన సినిమా హిట్ 2. వాల్ పోస్టర్స్ పతాకంపై నాని ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
అడివి శేష్ హీరోగా ప్రశాంతి త్రిపిరనేనితో కలిసి హీరో నాని నిర్మించిన 'హిట్ -2' మూవీ సెన్సార్ కార్యక్రమాలను శుక్రవారం పూర్తి చేసుకుంది. దర్శకుడు శైలేష్ కొలను ఎంచుకున్న కంటెంట్ కారణంగా దీనికి 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చారు.
Hit 3: శైలేష్ కొలను.. హిట్ సిరీస్ ను మల్టివర్స్ గా తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. విశ్వక్ సేన్ తో హిట్ ను ప్రారంభించి తెలంగాణ లో మొదటి కేసును సాల్వ్ చేసి హిట్ అందుకున్నాడు.
HIT 2 Trailer Update: హీరోగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్న టైంలో నాని ప్రొడ్యూసర్ గా మారి చేసిన సినిమా ‘అ!’. మొదటి మూవీ పేరు తెచ్చింది కానీ డబ్బులు మాత్రం అంతంతమాత్రంగానే తెచ్చింది. దీంతో సెకండ్ ప్రొడక్షన్ లో కొత్త దర్శకుడు శైలేష్ కొలనుతో కలిసి ‘హిట్’ సినిమా చేశాడు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ మూవీ నానికి మంచి కలెక్షన్స్ ని తెచ్చి పెట్టింది. ఫ్రాంచైజ్ గా మారిన హిట్…
విష్ణువిశాల్ నటించి, నిర్మిస్తున్న 'మట్టి కుస్తీ' రిలీజ్ డేట్ ఖరారైంది. అడివి శేష్ 'హిట్ 2' విడుదల కాబోతున్న డిసెంబర్ 2వ తేదీనే 'మట్టి కుస్తీ' సైతం జనం ముందుకు వస్తోంది.
Adivi Sesh: భిన్నమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు అడివి శేష్ తాజా చిత్రం 'హిట్ 2’. ఇది డిసెంబర్ 2న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.