Nandamuri Balakrishna: టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ కుటుంబం గురించి ఏ ఒక్కరికి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నందమూరి కుటుంబం అంటే ఒక బ్రాండ్ అన్న విషయం అందరికి తెల్సిందే.
Unstoppable 2: నటసింహ నందమూరి బాలకృష్ణకు వారి కన్నవారు ఏ ముహూర్తాన 'బాలకృష్ణ' అని పేరు పెట్టారో కానీ, వయసు పెరిగే కొద్దీ ఆయన మరింత బాలునిగా తయారవుతున్నారు.
Adivi Sesh: నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. బాలయ్య ముందు చెప్పినట్లుగానే కుర్ర హీరోలతో సందడి మాములుగా లేదు. రెండో ఎపిసోడ్ లో విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డతో సందడి చేసిన బాలయ్య మూడో ఎపిసోడ్ లో శర్వానంద్, అడివి శేష్ తో హంగామా చేశాడు.
Unstoppable 2 Promo: ఆహా ఓటీటీ వేదికగా బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ సీజన్ 2లో మూడో వారం కూడా యువహీరోలే సందడి చేయబోతున్నారు. తొలి ఎపిసోడ్లో నారా చంద్రబాబు, లోకేష్ ముఖ్య అతిథులుగా హాజరు కాగా రెండో ఎపిసోడ్లో యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్దూ జొన్నలగడ్డ బాలయ్యతో ముచ్చట్లు చెప్పారు. ఇప్పుడు మూడో ఎపిసోడ్లో కూడా ఇద్దరు యువహీరోలు కనిపించనున్నారు. వాళ్లేవరో కాదు.. శర్వానంద్, అడివి శేష్. ఈ ఎపిసోడ్ నవంబర్ 4న స్ట్రీమింగ్…
Adivi Sesh: హీరో నాని వాల్పోస్టర్ సినిమా బ్యానర్పై ప్రశాంతి త్రిపిర్నేనితో కలిసి తొలి చిత్రంగా 'అ!'ను నిర్మించాడు. అది చక్కని పేరు తెచ్చిపెట్టడంతో పాటు జాతీయ అవార్డులనూ సొంతం చేసుకుంది.
Bandla Ganesh: నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు బండ్లన్న భక్తుడు అన్న సంగతి అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు. నా దేవర అంటూ ఆయన స్పీచ్ మొదలుపెడితే పవన్ అభిమానులు చొక్కాలు చింపుకోవాల్సిందే.
Adivi Sesh: టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా కెరీర్ ప్రస్తుతం అటు ఇటుగా ఉందని చెప్పాలి. చాలా రోజుల గ్యాప్ తరువాత వరుస సినిమాలతో బిజీఅయిన ఈ భామ ప్రస్తుతం శాకినీ డాకినీ చిత్రంలో నటిస్తోంది.