రాష్ర్టంలో పెట్రోల్, డీజీల్ రేట్లు పెరిగినా ప్రభుత్వం ఇప్పటికీ తగ్గించకుండా చోద్యం చూస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజ ల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శంచారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలపై అధికంగా భారం మోపుతూ అదానీలకు దోచిపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే పోర్టులు,సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను అదానీకే సీఎం జగన్ అప్పగించారన్నారు.రాష్ట్రం మొత్తాన్ని వారికి దోచిపెట్టడానికే సీఎం జగన్ అధికారంలో ఉన్నారని విమర్శించారు. ప్రజల సమస్యలను గాలికి వదిలేసి అధికార పార్టీ…
మత్తు పదార్ధాల అక్రమ రవాణా వ్యవహారంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆదానిపై దేశద్రోహం కేసు పెట్టాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. ఇక, మత్తు పదార్థాల రవాణాకు సహకరించిన వారిపైన చర్యలు ఉండాలని డిమాండ్ చేశారు.. రోజుకి వెయ్యికోట్లు సంపాదించడానికి ఆదానీ ఏమైనా మాయల పకీరా..? అంటూ ప్రశ్నించిన ఆయన.. డ్రగ్స్ ఎవరు తయారు చేస్తున్నారు.. ఎవరు సరఫరా చేస్తున్నారు.. వాళ్లను పట్టుకోవాలన్నారు. మానవ బలహీనతను ఆసరాగా చేసుకుని డ్రగ్స్ దందా జరుగుతోందని…
మరో కొత్త రంగంలోకి అడుగుపెట్టనున్నారు ప్రముఖ వ్యాపారవేత్త అదానీ… ఇప్పటికే ఏ రంగాన్ని వదిలేది లేదు అన్న తరహాలో కొత్త అన్ని రంగంలోకి ఎంట్రీ ఇస్తూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ వస్తున్నారు ఆదానీ.. త్వరలో విల్మార్ కన్జూమర్ కంపెనీని ఏర్పాటు చేయబోతున్నారు. సిమెంట్ రంగంలో అడుగుపెడుతున్నట్టు ప్రకటించిన ఆయన… పెట్రో కమికల్, రిఫైనరీ సంస్థను కూడా ఫ్లోట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా యూనికార్న్ కంపెనీలపై కూడా దృష్టి సారించారు. టాటా సన్స్, రిలయన్స్ వంటి…
భారత్‌లో ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదానీదే.. సంపాదనలో దూసుకుపోతున్న ఆదానీ.. ప్రపంచ కుభేరుల జాబితాలో కూడా చేరిపోయారు.. అయితే.. ఆదానీ గ్రూప్ కు వరుసగా మూడో రోజూ షాక్ తప్పలేదు.. ఆ గ్రూప్ సంస్థల షేర్లు వరుసగా మూడో రోజు పతనం కావడమే దీనికి కారణం.. ఆదానీ గ్రూప్‌లోని మూడు సంస్థల స్క్రిప్టులు మూడో రోజూ లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.. ఆదానీ ట్రాన్సిమిషన్, ఆదానీ పవర్, ఆదానీ టోటల్ గ్యాస్ వరుసగా నష్టాలను…
ఆదాని గ్రూప్ కు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ షాక్ ఇచ్చింది. గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టిన మూడు విదేశీ సంస్థల ఖాతాలను స్థంబింపజేసింది. దీంతో ఆదానీ గ్రూప్ కు చెందిన షేర్లు భారీగా నష్టపోయాయి. గంట వ్యవధిలోనే ఆదానీ గ్రూప్‌కూ 7.6 బిలియన్ డాలర్లు నష్టపోయింది. స్థంబింపజేసిన మూడు విదేశీ సంస్థలకు ఆదానీ గ్రూప్‌లో దాదాపుగా రూ.43,500 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. కొత్త మార్కెట్ నిబంధనల ప్రకారం, ఈ ఖాతాలకు చెందిన యాజమాన్యాల పూర్తి వివరాలను…