రంగంలోకి ఆదానీ..! పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పేకు పోటీగా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరో కొత్త రంగంలోకి అడుగుపెట్టనున్నారు ప్రముఖ వ్యాపారవేత్త అదానీ… ఇప్పటికే ఏ రంగాన్ని వదిలేది లేదు అన్న తరహాలో కొత్త అన్ని రంగంలోకి ఎంట్రీ ఇస్తూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ వస్తున్నారు ఆదానీ.. త్వరలో విల్మార్ కన్జూమర్ కంపెనీని ఏర్పాటు చేయబోతున్నారు. సిమెంట్ రంగంలో అడుగుపెడుతున్నట్టు ప్రకటించిన ఆయన… పెట్రో కమికల్, రిఫైనరీ సంస్థను కూడా ఫ్లోట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా యూనికార్న్ కంపెనీలపై కూడా దృష్టి సారించారు. టాటా సన్స్, రిలయన్స్ వంటి కార్పొరేట్ సంస్థలతోపాటు ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే తదితర కొత్త యుగం కంపెనీలతో పోటీ పడేందుకు ఆదానీ గ్రూప్ రెడీ అయిపోయింది..
అయితే, ఈ-కామర్స్ వ్యాపారంలోకి ప్రవేశించే క్రమంలో సూపర్ యాప్‌ను ఆవిష్కరించనున్నట్లు ప్రకటించారు ఆదానీ.. ఈ-కామర్స్, ఆన్ లైన్ టికెట్ బుకింగ్, రీ చార్జింగ్ సర్వీస్ తదితర సేవలను తన ఖాతాదారులకు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు.. ఆదానీ గ్రూప్‌కు మిలియన్ల సంఖ్యలో కన్జూమర్లు ఉన్నారని.. అది తమకు బాగా కలిసి వస్తుందని ఆదానీ గ్రూప్ భావిస్తోంది. కాగా, డిజిటల్ పేమెంట్స్ క్రమంగా పెరుగుతూ పోతోన్న తరుణంలో.. పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, భారత్ పే.. ఇలాంటి వాటి ప్రాముఖ్యత పెరిగిపోయింది.. ఇప్పుడు ఈ రంగంలోకి అదానీ గ్రూప్ కూడా అడుగుపెట్టనుంది.
Also Read
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు