అదానీ చేతికి మరో అతిపెద్ద ప్రాజెక్ట్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో మరో పెద్ద ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. యూపీలో ఇప్పటికే యమునా ఎక్స్‌ప్రెస్ వే ఉండగా, మరో ఎక్స్‌ప్రెస్ వే ను నిర్మించేందుకు సిద్ధమయింది. ఉత్తరప్రదేశ్‌లో ఏకంగా 464 కిమీ ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టును అదానీ ఎంటర్‌ప్రైజస్ దక్కించుకుంది. ఇందులో భాగంగా తొలిదశకింద బుధౌన్ నుంచి ప్రయాగ్‌రాజ్ వరకు నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్టు విలువ రూ. 17 వేల కోట్లు. పీపీపీ కింద ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యంతో దీనిని నిర్మిస్తున్నారు.
Read: ఒమిక్రాన్ టెన్షన్: కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగితే ఏంచేయాలి…!!
Also Read
- Maharashtra: నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
- IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
- China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
ఇప్పటికే అదానీ గ్రూప్ దేశంలోని అనేక పెద్ద ప్రాజెక్టులను సొంతం చేసుకుంది. సోలార్, విండ్, రియల్ ఎస్టేట్, పోర్టుల నిర్మాణం వంటి రంగాల్లో అదానీ గ్రూప్ ప్రాజెక్టులను చేపడుతున్నది. ప్రభుత్వ ప్రాజెక్టులలో సింహభాగం ప్రాజెక్టులను అదానీ గ్రూప్ సొంతం చేసుకోవడం విశేషం.
తాజావార్తలు
-
BRICS Summit 2026: పుతిన్-మోడీ-జిన్‌పింగ్.. ప్రపంచం చూపంతా ఢిల్లీ వైపే!
-
CM Chandrababu : రూ.13.85 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం
-
Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల అలర్ట్.. మూడు రోజులు జాగ్రత్త
-
OTR: అకుల లలితకు వచ్చిన ఛాన్స్ చేజారిందా? ఎందుకు తప్పించారు? | Off The Record | NTV Telugu
-
Maharashtra: నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?