త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్ గౌడ్‌కు అరుదైన రికార్డు దక్కింది.. న్యాయమూర్తిగా అత్యధిక కేసులు పరిష్కరించి జస్టిస్ అమర్‌నాథ్‌గౌడ్ రికార్డ్ సృష్టించారు.. ఈ క్రమంలో.. తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా శనివారం ఆయన పురస్కారం అందుకున్నారు.. మరోవైపు.. జస్టిస్ అమర్‌నాథ్‌గౌడ్‌కు యూకే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు దక్కింది.
Prasanna Vadanam : టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీ గా వున్నాడు.ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సుహాస్ రీసెంట్ గా ప్రసన్నవదనం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.ఈ సినిమాను దర్శకుడు అర్జున్ వై కే తెరకెక్కించగా మణికంఠ, ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. Read Also :Ramcharan…
మొగలి రేకులు సీరియల్ నటుడు సాగర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..సీరియల్‌లో ఆర్కేనాయుడు పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకున్న సాగర్ ఆ సీరియల్ కు గాను బెస్ట్ యాక్టర్‌గా నంది అవార్డును కూడా అందుకున్నాడు. అలాగే సాగర్ పలు సినిమాలలో హీరోగా కూడా నటించి మెప్పించాడు. “సిద్దార్థ్’’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాగర్ ఆ సినిమాతో ఎంతగానో మెప్పించాడు. అలాగే సాగర్ హీరోగా నటించిన షాదీ ముబారక్ మూవీ కమర్షియల్‌గా…
న్యూ ఢిల్లీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన 14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో డా.కామాక్షి భాస్కర్ల ఉత్తమ నటిగా అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ అరుదైన ఘనత సాధించడంతో నటి కామాక్షి భాస్కర్ల ఎంతో సంతోషంగా ఉన్నారు. గత ఏడాది విడుదలై అద్భుత విజయం సాదించిన ‘మా ఊరి పొలిమేర 2’సినిమాలో లక్ష్మీ అనే పాత్రలో కామాక్షి అద్భుతంగా నటించి మెప్పించారు.ఈ సినిమాను అనిల్ విశ్వనాధ్ తెరకెక్కించారు .ఈసినిమాలో తన అద్భుతమైన నటనకుగానూ ఆమెకు…
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.2011లో వచ్చిన “అందాల రాక్షసి” సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు .తన టాలెంట్ తో తెలుగులో హీరోగా వరుస సినిమాలలో నటించి మెప్పించాడు.హీరోగా ,విలన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నవీన్ చంద్ర అద్భుతంగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ప్రస్తుతం నవీన్ చంద్ర గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ”గేమ్ ఛేంజర్”సినిమాలో కీలక…
ఐపీఎల్ 17వ సీజన్ లో కింగ్ విరాట్ కోహ్లీ మరో మైలురాయిని సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మొదటి మ్యాచ్ లోనే అరుదైన రికార్డును నెలకొల్పాడు. టీ20ల్లో 12000 పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ప్రపంచంలో ఆరో బ్యాట్స్‌మెన్‌గానూ, ఇండియా నుంచి ఈ రికార్డు సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గానూ కోహ్లీ నిలిచాడు. విదేశీ బ్యాటర్లలో క్రిస్ గేల్, షోయబ్ మాలిక్, కీరన్ పొలార్డ్, అలెక్స్ హేల్స్, డేవిడ్ వార్నర్ ఉన్నారు. కోహ్లీ ఇప్పటివరకు 377…
బాలీవుడ్ లో గతేడాది విడుదల అయి సంచలన విజయం సాధించిన మూవీ 12th ఫెయిల్. ఈ చిత్రాన్ని వినోద్ చోప్రా తెరకెక్కించారు..ఇప్పటికే రచయిత గా మున్నాభాయ్ ఎంబీబీఎస్, పీకే, 3 ఇడియట్స్, సంజూలాంటి సినిమాలు అందించిన విధూ వినోద్ చోప్రా డైరెక్ట్ చేసిన ఈ సినిమా..ఇప్పుడు ఐఎండీబీ లో అత్యధిక రేటింగ్ సాధించిన సినిమా గా నిలిచింది.12th ఫెయిల్ మూవీలో విక్రాంత్ మస్సీ ప్రధాన పాత్ర లో కనిపించాడు. ఈ బయోగ్రాఫికల్ డ్రామా మూవీ టాప్ 250…
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న మాట పగటికలలా మిగిలిపోతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం లో ఎస్సీ వర్గీకరణ కోసం చేపట్టిన పాదయాత్రలో భాగంగా మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా మాదిగ జాతి మరో ఉద్యమానికి సిద్ధపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పిన బిజెపి పెద్దలు ఎనిమిది సంవత్సరాలు అయినా…