Prasanna Vadanam : అరుదైన ఘనత సాధించిన సుహాస్ ప్రసన్న వదనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prasanna Vadanam : టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీ గా వున్నాడు.ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సుహాస్ రీసెంట్ గా ప్రసన్నవదనం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.ఈ సినిమాను దర్శకుడు అర్జున్ వై కే తెరకెక్కించగా మణికంఠ, ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు.
Read Also :Ramcharan : ఆ తమిళ్ స్టార్ డైరెక్టర్ తో రాంచరణ్ మూవీ..?
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
ఈసినిమాలో రాధాకృష్ణ, రాశీ సింగ్, నందు, వైవా హర్ష, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత ముఖ్య పాత్రలలో నటించారు. మే 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది..ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి.ఇదిలా ఉంటే రీసెంట్ గా సుహాస్ ప్రసన్నవదనం సినిమా ఓటిటిలోకి వచ్చింది.ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీకి ఓటీటీలో కూడా మంచి స్పందన లభిస్తుంది.ఇదిలా ఉంటే ప్రసన్నవదనం సినిమా ఆహాలో 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్‌ను ఎంతో ఫాస్ట్ గా క్రాస్ చేసిన సినిమాగా అరుదైన రికార్డు నమోదు చేసింది.
50M+ minutes of edge-of-your-seat suspense!
Watch Summer's First Blockbuster #PrasannaVadanam streaming now only on Aha!
now▶️https://t.co/VugRE9Ns1I @ActorSuhas @payal_radhu @RashiReal_ @ManikantaJS @edwardpereji9 @harshachemudu @LTHcinemas @adityamusic pic.twitter.com/EstvoZ8wLa— ahavideoin (@ahavideoIN) May 27, 2024
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!