Acharya: ప్రస్తుత కాలంలో ప్రేక్షకుల అభిరుచులు మారిపోయాయి. కథ నచ్చితేనే తప్ప థియేటర్ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అది స్టార్ హీరో సినిమా అయినా.. సూపర్ కాంబో అయినా కూడా ప్రేక్షకులు కొంచెం కూడా కనికరించడం లేదు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ పరాజయాన్ని చవిచూసింది. ఈ సినిమాలోని పాదఘట్టం సెట్ హైదరాబాద్ లోని కోకాపేటలో వేసిన సంగతి తెల్సిందే. సినిమా పూర్తి అయినా ఆ సెట్ ఇంకా తొలగించలేదు.
మెలోడి బ్రహ్మగా తెలుగు సంగీత ప్రియులతో పిలిపించుకున్న మణిశర్మ, ఒక సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నాడు అంటే అందులోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంటాయి అనే నమ్మకం అందరికీ ఉంటుంది. సమరసింహా రెడ్డి, ఇంద్ర, నరసింహనాయుడు, పోకిరి లాంటి మాస్ సినిమాల్లో మణిశర్మ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆ సినిమాలకే ప్�
God Father: మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 5 న రిలీజ్ కానుంది.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆచార్య. ఈ ఏడాది రిలీజ్ అయిన ఈ సినిమా భారీ పరాజయాన్ని చవిచూసింది.
కొరటాల శివ నిన్న మొన్నటి వరకూ అపజయం ఎరుగని దర్శకుడు. అయితే ఒక్క సినిమాతో ఆయన పరిస్థితి తలక్రిందులు అయింది. రచయితగా ‘భద్ర, మున్నా, నిన్ననేడు రేపు, ఒక్కడున్నాడు, సింహా, బృందావనం, ఊసరవెల్లి’ సినిమాలకు పని చేసి ‘మిర్చి’తో దర్శకుడుగా మారాడు. ఈ సినిమా ఘన విజయం కొరటాలను అందలం ఎక్కించింది. ఆ తర్వాత ‘
భారీ అంచనాల మధ్య రిలీజై బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టిన ఆచార్య సినిమాపై ప్రముఖ రచయిత పరచూరి గోపాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాకి ‘ఆచార్య’ అనే టైటిల్ కరెక్ట్ కాదని, సిద్ధ పాత్రలోనూ రామ్ చరణ్ చేయకుండా ఉంటే బాగుండేదని ఆయన బాంబ్ పేల్చారు. సంగీతమూ సరిగ్గా కుదరలేదంటూ కుండబద్దలు కొట్టారు. ఇంకా �