స్టార్ డైరెక్టర్ కొరటాల శివ పుట్టినరోజు నేడు. ముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉన్న ఆయన రచయితగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ఒక్కడున్నాడు, మున్నా, బృందావనం, ఊసరవెల్లి తదితర చిత్రాలకు డైలాగ్ రైటర్ గా పని చేశారు. ప్రభాస్ తో “మిర్చి” తీసి డైరెక్టర్ గా టర్న్ తీసుకున్నాడు. ఈ సినిమా మంచి హిట్ కావడంతో మహేష్ బాబు సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం లభించింది. “శ్రీమంతుడు”తో సోషల్ మెసేజ్ అండ్ కమర్షియల్ ఎంటర్…
దర్శకుడు కొరటాల శివ ‘మిర్చి’ లాంటి తొలి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. ఆతర్వాత ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘భరత్ అనే నేను’ లాంటి వరుస హిట్లతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా మారాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. అయితే రేపు కొరటాల శివ పుట్టినరోజు నేపథ్యంలో కొరటాల సినిమాలకు సంబంధించిన సర్‌ప్రైజ్ ఏమైనా ఉంటుందా అని సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆచార్య సినిమా…
మెగాస్టార్ చిరంజీవి, కాజల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో ఈ భారీ బడ్జెట్ క్రేజీ ప్రాజెక్ట్ ను రామ్ చరణ్ తో కలిసి నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే సైతం కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో చిరు, చరణ్ ఇద్దరూ నక్సలైట్లుగా కనిపిస్తారు. చరణ్ సిద్ధ పాత్రలో నటించనున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ…
మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు కొరటాల కాంబినేషన్ లో ‘ఆచార్య’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, మెగా పవర్ స్టార్ చరణ్ సరసన పూజా హెగ్డే జోడీగా నటిస్తుంది. ఈ సినిమాలో ‘సిద్ధా’ పాత్రలో చరణ్ కనిపించనున్నారు. అయితే చరణ్ నిడివి ఉంటుందనీ, జస్ట్ గెస్ట్ రోల్ అనే టాక్ వచ్చింది. అయితే తాజాగా కొరటాల మాట్లాడుతూ.. ఈ సినిమాలో చరణ్ చేస్తున్నది గెస్ట్ రోల్ కాదని, ఆయన పాత్రకు…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘ఆచార్య’. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ధా పాత్రలో నటిస్తున్నాడు. చరణ్ సరసన కథానాయికగా పూజా హెగ్డే నటించింది. ఈ చిత్రం మే 13న విడుదల కావాల్సివుండగా.. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ ఆఖరి దశలో ఉంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ‘ఆచార్య’ షూటింగ్…
మొన్న తమిళనాడు ఎన్నికల సమయంలో స్టార్ హీరో విజయ్ ఓటు వేయడానికి సైకిల్ మీద వెళ్ళడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిపోయింది. తాజాగా అదే ఫీట్ ను ఇప్పుడు ప్రముఖ నటుడు సోనూసూద్ చేశాడు. అయితే దీనికి కారణం వేరు. ‘ఆచార్య’ సినిమా షూటింగ్ స్పాట్ కు పొద్దున్నే వెళ్ళాల్సి రావడంతో సోనూసూద్ సైకిల్ మీద వెళ్ళిపోయాడట. సైక్లింగ్ అంటే ఇష్టమైన సోనూ… పొద్దునపొద్దునే ఇటు వ్యాయామంతో పాటు అటు ప్రయాణం కూడా చేసేశాడన్న మాట!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆచార్య’. ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా… రామ్ చరణ్, పూజాహెగ్డే కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఈరోజు ‘ఆచార్య’ నుంచి సిద్ధ, నీలాంబరిల లవ్ స్టోరీని రివీల్ చేశారు మేకర్స్. సిద్ధ, నీలాంబరిల ప్రేమ షడ్రుచుల సమ్మేళనం అంటూ రామ్ చరణ్, పూజాహెగ్డేల రొమాంటిక్ పిక్ ను విడుదల చేశారు. కాగా ఈ చిత్రాన్ని కొణిదెల…