Home
Accuse Arrest
Accuse Arrest News
-
Call Girls: పెళ్లాం పోయింది ఫుల్ ఎంజాయ్ అనుకున్నాడు.. కాల్ గర్ల్సే కాటికి పంపారు
Call Girls: భార్యాభర్తల మధ్య కొన్ని గొడవలు జరిగాయి. దీంతో భార్య వదిలి వెళ్లిపోయింది. ఆ తర్వాత భర్త ఇంట్లో ఒంటరిగా ఉండేవాడు. భార్య దగ్గర లేకపోవడంతో శారీరక కోరిక తీర్చుకునేందుకు అమ్మాయిలను ఆశ్రయించాడు. గత మూడేళ్లుగా అతడి వద్దకు రెగ్యులర్ గా ఓ కాల్ గర్ల్ వస్తోంది. -
Son Kill Father: భూమికోసం తండ్రి కాళ్లు నరికి దారుణంగా హతమార్చిన కొడుకు
Son Kill Father: నేటి సమాజంలో మనుషులు రక్త సంబంధాలను కూడా మర్చిపోతున్నారు. డబ్బు కోసం ఎంతటి దారుణాలకైనా ఒడిగట్టేందుకు సిద్ధపడుతున్నారు. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది. -
Son Killed Father: లక్ష రూపాయల కోసం తండ్రిని చంపిన కొడుకు
Son Killed Father: ప్రస్తుత సమాజం మొత్తం డబ్బుమయం అయిపోయింది. డబ్బు కోసం ప్రజలు ఎలాంటి పనులు చేసేందుకైనా వెనకాడడం లేదు. డబ్బు ముందు రక్తసంబంధాలు కూడా మర్చిపోతున్నారు. -
Bandra: షాంపైన్ మూత తెరవడంపై వాదన.. కొట్టుకున్న క్లబ్ సిబ్బంది, కస్టమర్లు
Bandra: షాంపైన్‌ను తీయడం వల్ల క్లబ్ ఉద్యోగికి, కస్టమర్‌కు మధ్య జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నిన్న అర్ధరాత్రి బాంద్రాలోని ఇస్కో క్లబ్లో చోటుచేసుకుంది. క్లబ్‌లోని కస్టమర్లను బౌన్సర్లు కొట్టిన వీడియో కూడా వైరల్‌గా మారింది. -
Mumbai Police: ముసలోళ్లను చంపి ముప్పై ఏళ్లుగా పరారీలోనే.. కానీ ముంబై పోలీసుల చేతికి చిక్కాడు
Mumbai Police: లోనావాలాలో వృద్ధ దంపతుల హత్య కేసులో 30 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడిని ముంబై పోలీసుల క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది. నిందితుడు తన పేరు, గుర్తింపును దాచిపెట్టి గత కొన్నేళ్లుగా ముంబైలోని విక్రోలి ప్రాంతంలో నివసిస్తున్నాడు. -
Fake Love: ఒకరితో ఎఫైర్ మరొకరితో పెళ్లికి రెడీ.. బ్లాక్ మెయిల్ చేయాలనుకుంది.. కానీ
Fake Love: వారిద్దరికీ ఎఫైర్ ఉండేది. అయితే ఆ యువకుడు తన ప్రియురాలిని బెదిరించి వేరే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ప్రియురాలు మనస్తాపానికి గురైంది. ఆమె ప్రేమికుడి వివాహాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించింది. కానీ ఆమె చేసిన ప్రయత్నాల వల్లనే ఘోరం జరిగింది. -
MadhyaPradesh : పెళ్లాం కాపురానికి రావట్లేదని బావను చంపిన భర్త
MadhyaPradesh : మధ్యప్రదేశ్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యాభర్తల మధ్య గొడవల నేపథ్యంలో బావను చంపిన ఘటన బద్వానీలో చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. -
Madhya Pradesh: ప్రియుడితో కలిసి మొగుడిని చంపిన భార్య
Madhya Pradesh: ఏమిటో తెలియని గానీ ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని అగ్నిసాక్షిగా కట్టుకున్న వారిని కడతేర్చుతున్నారు. -
Family Dispute : తాగి వచ్చి తల్లిని కొడుతున్నాడని తండ్రికి ఊహించని షాక్ ఇచ్చిన కొడుకు
Family Dispute : రోజూ మద్యం తాగి వచ్చి తల్లిని కొట్టడంతోపాటు మానసికంగా హింసించేవాడు. దీంతో తండ్రి పెట్టే బాధలను భరించలేని కొడుకు దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. -
Family Dispute : అన్నం వండలేదని బాలింతను కొట్టి చంపిన భర్త
Family Dispute : ఢిల్లీ సమీపంలోని భల్స్వా డెయిరీ ప్రాంతంలో ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. భార్య భోజనం వండడం లేదని, ఇంటి పనులు సమయానికి చేయలేదని అనారోగ్యంతో ఉన్న భార్యను భర్తే హతమార్చాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి భర్త పేరు భజరంగీ గుప్తా.
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!