Rajastan : అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను హతమార్చిన షాకింగ్ ఘటన రాజస్తాన్ రాష్ట్రం చిత్తోర్‌గఢ్‌లో చోటుచేసుకుంది. హత్య అనంతరం నిందితుడు ఘటా రాణి అడవుల్లో తలదాచుకున్నాడు.
Torture : కట్టుకున్న భర్త చిత్రహింసలు తట్టుకోలేకపోయింది ఓ భార్య. 30ఏళ్లుగా తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తూనే ఉన్నాడు. కన్న బిడ్డలపై కూడా కనికరం లేదు. వారిని తిడుతుంటే అడ్డుకున్న భార్యపై దాడి చేసేవాడు.
Triangle Love : వారిద్దరు ప్రాణ స్నేహితులు. వీరు ఒకరికి తెలియకుండా మరొకరు ఒకే అమ్మాయిపై మోజు పెంచుకున్నారు. దీంతో విషయం తెలుసుకున్న ఒకడు ఎలాగైనా ఇంకొకడిని మట్టుబెట్టాలని పన్నాగం పన్నాడు. అనుకున్నట్లే ఇంకొకరిని పార్టీ పేరుతో పిలిచి కొట్టి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని కటకటాల్లోకి నెట్టారు.
Cheated Wife : ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహం ఒక ముఖ్యమైన బంధం. మన జీవితంలోని కష్టసుఖాలన్నీ ఫ్రెండ్ తోనే పంచుకుంటాం. కానీ ఉత్తరాఖండ్‌లో మాత్రం ఓ వ్యక్తి ప్రాణంగా నమ్మిన స్నేహితుడిని దారుణంగా మోసం చేసి హతమార్చాడు.
Madhya Pradesh : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భార్యాభర్తల మధ్య బంధానికి మచ్చ తెచ్చే షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. భార్య మరో యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది.
Dispute : అత్తకోడళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఉప్పు నిప్పులా చెరోవైపు ఉంటారన్నది జగమెరిగిన సత్యం. అత్త చేసిన పని కోడలికి నచ్చదు.. కోడలి పనితీరు అత్తకు నచ్చదు.
Crime News: మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ భర్త తన భార్యను.. ఆమె తమ్ముడితో నవ్వుతూ మాట్లాడిందన్న కోపంతో గొడ్డలితో నరికి చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది.