Home
Abhishek Sharma Record
Abhishek Sharma Record News
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
Abhishek Sharma: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ చేసింది 29 పరుగులే అయినా అరుదైన రికార్డులు నెలకొల్పాడు. క్రైస్ట్‌చర్చ్ వేదికగా 226 పరుగుల లక్ష్య ఛేదనలో అభిషేక్ కేవలం 12 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 29 పరుగులు చేసి మైఖేల్ బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో ఆరో ఓవర్ నాలుగో బంతికి ఔటయ్యాడు. ఈ మ్యాచ్ లో మరో ఓపెనర్ సంజు శాంసన్‌తో కలిసి తొలి వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యాన్ని… -
Abhishek Sharma: అంతర్జాతీయ క్రికెట్లోనే ఇదే మొదటిసారి.. అభిషేక్ రికార్డు బ్రేక్ కాదేమో ఇగ!
Highest Boundary Percentage in T20 Cricket: అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసక శతకంతో చెలరేగిన విషయం తెలిసిందే. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేవలం 34 బంతుల్లోనే 108 పరుగులు చేశాడు. 30 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకుని ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అభిషేక్ 9 ఫోర్లు, 11 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతడు పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో మరో… -
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు చరిత్ర సృష్టిస్తాడా?..
Abhishek Sharma: భారత్-జింబాబ్వే మధ్య ఈ రోజు హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమ్ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. టీ20 క్రికెట్లో 6,000 పరుగులు పూర్తి చేయడానికి అతడికి మరో 16 పరుగులు మాత్రమే అవసరం. ఈ మైలురాయిని అందుకుంటే 200 లేదా అంతకంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 6,000 పరుగులు చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం అభిషేక్ శర్మ 203 టీ20 మ్యాచ్‌ల్లో 199… -
Abhishek Sharma Record: ఎస్ఆర్హెచ్ ‘రారాజు’ డేవిడ్ భాయ్.. దూసుకొస్తున్న అభిషేక్ శర్మ, ఇంకా ఐదు మాత్రమే!
Abhishek Sharma Chasing David Warner’s SRH Record: ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవారం ఉప్పల్ మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) సూపర్ విక్టరీ సాధించింది. ముందుగా సన్‌రైజర్స్ 2 వికెట్లకు 242 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 195 పరుగులే చేసి 47 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఎస్ఆర్హెచ్ విజయంలో ఓపెనర్ అభిషేక్ శర్మ (135 నాటౌట్) కీలక పాత్ర… -
Abhishek Sharma History: అప్పుడే దిగ్గజం క్రిస్ గేల్ రికార్డు బ్రేక్.. టీ20 క్రికెట్లో ‘ఒకే ఒక్కడు’ అభిషేక్ శర్మ!
Abhishek Sharma Breaks Chris Gayle Record: టీ20 క్రికెట్ అంటేనే బంతిని బాదడం. బ్యాటర్లు తమ దూకుడు, భారీ షాట్లతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. పొట్టి ఫార్మాట్లో 50, 100 పరుగులు చేయడమే గొప్ప విషయం. అలాంటిది 130కు పైగా స్కోర్లు నమోదు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో దూకుడు, ప్రతిభ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఈ జాబితాలో కొద్ది మంది స్టార్ బ్యాటర్లు మాత్రమే చోటు దక్కించుకున్నారు. అందులో యువ ఆటగాడు అభిషేక్… -
Abhishek Sharma Unwanted Record: మొదటి బ్యాటర్‌గా.. అభిషేక్ శర్మ చెత్త రికార్డు!
ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ కోల్పోయి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి పరుగులు చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన తొలి బంతికే భారీ షాట్‌కు ప్రయత్నించగా.. రవి బిష్ణోయ్ అద్భుత క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. దీంతో అభిషేక్ ఖాతాలో చెత్త రికార్డులు చేరాయి. ఐపీఎల్… -
Abhishek Sharma History: పవర్‌ప్లేలో పవర్ హిట్టింగ్.. అభిషేక్ శర్మ నయా హిస్టరీ!
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఓపెనర్, కాటేరమ్మ కొడుకు అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 20 లోపు బంతుల్లో అత్యధికసార్లు హాఫ్ సెంచరీలు చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2026 భాగంగా పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ పవర్‌ప్లేలో పవర్ హిట్టింగ్ చేస్తూ.. 18 బంతుల్లోనే అర్ధ శతకం బాదాడు. ఇది అభిషేక్‌కు ఐదవ హాఫ్ సెంచరీ. ఐపీఎల్ మరే బ్యాటర్ కూడా 20 లోపు బంతుల్లో… -
Abhishek Sharma Record: అభిషేక్ శర్మ చరిత్ర.. తొలి భారత ఆటగాడిగా అరుదైన రికార్డు!
Abhishek Sharma Creates History in IPL for SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) యువ ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఎస్ఆర్హెచ్ తరఫున 100 సిక్సర్లు బాదిన తొలి భారత ఆటగాడిగా రికారుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం రాత్రి ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ నాలుగు సిక్సర్లు బాదడంతో ఈ రికార్డు అతడి ఖాతాలో చేరింది. కోల్‌కతాపై అభిషేక్ 21 బంతుల్లో 4 ఫోర్లు,… -
Abhishek Sharma: 0, 0, 0.. పరువు తీసావుగా.. T20 ప్రపంచ కప్‌లో ‘అత్యధిక డక్‌లు’ రికార్డు సమం!
Abhishek Sharma: టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా స్టార్ బ్యాటర్, ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ ఫామ్ ఇప్పుడు టీమిండియా ఫాన్స్ ను ఆందోళన కలిగిస్తోంది. అహ్మదాబాద్ వేదికగా బుధవారం నాడు నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్ లోనూ అభిషేక్ శర్మ పరుగుల ఖాతా తెరవకుండానే వరుసగా మూడోసారి డకౌట్ అయ్యాడు. అమెరికా, పాకిస్థాన్‌పై వరుసగా డకౌట్ అయిన అభిషేక్.. తాజాగా నెదర్లాండ్స్‌పై కూడా డకౌట్ గా వెనుదిరగడంతో ఓ రికార్డుకు అడుగు… -
Abhishek Sharma History: ఫాస్టెస్ట్ ఫిఫ్టీస్.. అంతర్జాతీయ టీ20ల్లో కొత్త రికార్డు ట్రెండ్!
టీ20 అంతర్జాతీయ క్రికెట్లో దూకుడే విజయానికి కీలకం. ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ తక్కువ బంతుల్లో భారీ స్కోర్లు చేయడం జట్టుకు భారీ ఆధిక్యంను ఇస్తుంది. ఈ నేపథ్యంలో 25 బంతుల్లోపు అర్ధ శతకం సాధించిన సందర్భాల్లో కొన్ని స్టార్ ఆటగాళ్లు ప్రత్యేకమైన రికార్డులతో ముందంజలో ఉన్నారు. ఈ జాబితాలో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అగ్ర స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు అభిషేక్ 9 సార్లు 25 లేదా అంతకంటే తక్కువ బంతుల్లోనే హాఫ్ సెంచరీ…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..