Aamir Khan : బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆయనకు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉండే అమీర్ ఖాన్.. ఎందుకో ఈ నడుమ వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఆయన చేస్తున్న కామెంట్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. ‘నా మొదటి భార్య రీనాదత్తాతో విడాకులు తీసుకున్నప్పుడు నేను చాలా కుంగిపోయాను. ఎందుకంటే…
Aamir Khan : బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ చేసిన తాజా కామెంట్లు ఆసక్తిని రేపుతున్నాయి. ఒక హీరో తన సినిమా పెద్ద హిట్ అయితే కచ్చితంగా సంతోషిస్తాడు. సెలబ్రేట్ చేసుకుంటాడు కదా. కానీ అమీర్ ఖాన్ తన పీకే సినిమా అంత పెద్ద హిట్ అయినా సరే అస్సలు సంతోషించలేదంట. కనీసం సెలబ్రేట్ కూడా చేసుకోలేదని చెప్తున్నాడు. రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో వచ్చిన పీకే సినిమాలో అమీర్ ఖాన్, అనుష్కశర్మ జంటగా…
బాలీవుడ్‌లో ఒకప్పుడు త్రీ ఖాన్స్ మధ్య సెలైంట్ వార్ నడిచేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. వీరి మధ్య బాండింగ్ పెరిగింది. ఛాన్స్ దొరికినప్పుడల్లా కింగ్ ఖాన్ షారూఖ్, కండల వీరుడు సల్మాన్ ఖాన్, మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కలుస్తున్నారు. రీసెంట్లీ మరోసారి మీటయ్యారు ఖాన్ త్రయం. ఆ వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ మిస్టర్ ఫరెఫెక్ట్స్ అమీర్ ఖాన్ మార్చి 14న 60వ వసంతలోకి అడుగుపెడుతున్నాడు. ఆయన బర్త్ డే సందర్బంగా…
రేపు (శుక్రవారం మార్చి14)న ఆమిర్ ఖాన్ పుట్టిన రోజు. అయితే ఒక రోజు ముందుగానే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ నటుడు ఆమిర్ ఖాన్ ముంబైలోని న్యూస్ రిపోర్టర్లు, ఫొటో గ్రాఫర్లు, అభిమానులతో కలిసి పుట్టిన రోజు వేడుక జరుపుకున్నారు. అందరి ముందు కేక్ కోసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నెలల తరబడి ఊహాగానాల తర్వాత..
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ నటుడు ఆమిర్ ఖాన్ అభిమానులకు రేపు చాలా ప్రత్యేకమైన రోజు. ఒకవైపు.. దేశం మొత్తం రేపు హోలీ రంగులలో మునిగిపోతుండగా మరోవైపు, ఆమిర్ తన 60వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. రేపు అంటే మార్చి 14న అమీర్ పుట్టినరోజు. ఈ నటుడు తన పుట్టినరోజుకు ఒక రోజు ముందు ముంబైలో అభిమానులు, ఫొటో గ్రాఫర్లతో కలిసి తన పుట్టినరోజును జరుపుకున్నాడు.
బాలీవుడ్ రేంజ్ ఒకప్పుడు ఎలా ఉండేదో చెప్పక్కర్లేదు. వారి బడ్జెట్లు, బిజినెస్,వసూళ్లు మిగతా ఇండస్ట్రీల చిత్రాలు అందుకోలేని స్థాయిలో ఉండేది. దీంతో అప్పుడు సౌత్ సినిమాలను నార్త్ వాళ్ళు చాలా తక్కువగా చూసి చూసేవాళ్లు. కానీ ఇప్పుడు వారి సీన్ మారిపోయింది. దక్షిణాది చిత్రాలు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్నాయి. అందుకే ఇప్పుడు చాలా మంది హిందీ హీరోలు టాలీవుడ్లో అవకాశాలకోసం ఎదురుచుస్తున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ ఇలా ఒక్కసారిగా నేలమీద పడటానికి గల కారణం…
Javed Akhtar : మన తెలుగు హీరోలపై బాలీవుడ్ సెలబ్రిటీలు, డైరెక్టర్లు, రచయితలు నిత్యం అక్కసు బయటపెడుతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ప్రముఖ రచయిత జావెద్ అక్తర్ చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సౌత్ హీరోలను అత్యంత దారుణంగా అవమానిస్తూ ఆయన మాట్లాడారు. జావెద్ అక్తర్ అనే వ్యక్తి మామూలు పర్సన్ కాదు. బాలీవుడ్ లో షోలే లాంటి ఎవర్ గ్రీన్ సినిమాలకు రచయిత. ఎన్నో ప్రఖ్యాత సినిమాలకు కథ రాసిన వ్యక్తి. అంత విజ్ఞానం…
బాలీవుడ్ లో కొత్త తరం యాక్టర్ల హవా స్టార్టైంది. అమితాబ్, షారూఖ్, అమీర్ ఖాన్, కపూర్ ఫ్యామిలీ నుండి ఒక్కొక్కరుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. నెపోటిజం అన్నా నెపో కిడ్స్ అన్నా ఎక్కడా ఈ ఒరవడి ఆగట్లేదు. అయితే నేరుగా సిల్వర్ స్రీన్ పైకి రావడానికి తాము యాక్టింగ్ కు సెట్ అవుతామా లేదా భయపడుతున్నట్లున్నారు. అందుకే ఓటీటీ ప్రేక్షకుల మీద ప్రయోగాలు చేస్తున్నారు. అమీర్ ఖాన్ కొడుకు లవ్యాపాతో సిల్వర్ స్క్రీన్ పైకి అడుగుపెడుతుంటే అంతకు…
బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో ఆమిర్ ఖాన్. సినీ కెరీర్లో వందలకొద్దీ సినిమాలో నటించి మంచి విజయాలను సాధించిన ఆమిర్ ఖాన్ తన నటనతో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా తన మూవీస్ లో ఎక్కువగా సమాజానికి ఉపయోగపడే చిత్రాలు చేస్తూ ఉంటాడు. ఇందులో భాగంగా ఆయన బుల్లితెరపై ‘సత్యమేవ జయతే’ అనే కార్యక్రమం ద్వారా సామాజిక సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. అలా ఆయన సినీ పరిశ్రమకు చేసిన కృషికి…