Home
Aamir Khan
Aamir Khan News
-
ఆమీర్ ఖాన్ ఆఫర్ చేసిన ‘బూతు సినిమా’ రణబీర్ వద్దన్నాడట!
ఆమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్. అప్పట్లో వరుసగా సినిమాలు చేశాడు. కరీనా కపూర్ లాంటి బాలీవుడ్ టాప్ బ్యూటీతోనూ తెరపై రొమాన్స్ చేశాడు. కానీ, ఎందుకో తిరిగి విదేశాలకు వెళ్లిపోయాడు. మళ్లీ బాలీవుడ్ చిత్రాల్లో కనిపిస్తాడన్న ఆశ కూడా లేదు. అయితే, ఆయన చిన్నపాటి బిగ్ స్క్రీన్ కెరీర్ లో ‘ఢిల్లీ బెల్లి’ పెద్ద సంచలనం!అభినయ్ డియో డైరెక్షన్ లో రూపొందింది ఇమ్రాన్ ఖాన్ స్టారర్ ‘ఢిల్లీ బెల్లి’. దేశ రాజధానిలో జరిగే ఈ సినిమా… -
వివాహం మూర్ఖత్వం, విడాకులు జ్ఞానం.. ఆమిర్ ఖాన్ విడాకులపై ఆర్జీవీ
బాలీవుడ్ స్టార్ కపుల్ ఆమిర్‌ఖాన్-కిరణ్‌రావు 15 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెబుతున్నట్లు శనివారం నాడు ఈ దంపతులు అధికారికంగా ప్రకటించారు. జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో నిన్నంతా అమిర్ ఖాన్ అంశం హాట్ టాపిక్ గా నడించింది. అయితే ఎప్పుడు ఎదో ఒక ట్వీట్ తో ఆన్లైన్ లో గడిపే వివాదాస్పద దర్శకుడు వర్మ కూడా ఆమిర్‌ఖాన్-కిరణ్‌రావు దంపతుల విడాకులపై స్పందించారు.ఆమిర్ ఖాన్ దంపతులు ఆనందంగా విడిపోతుంటే,… -
ఆమిర్‌ఖాన్ విడాకులపై ట్రోల్స్.. లవ్ జీహాద్ అంటూ?
బాలీవుడ్ స్టార్ కపుల్ ఆమిర్‌ఖాన్-కిరణ్‌రావు 15 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెబుతున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించారు. విడిపోవాలనుకోవడం అనేది ముగింపు కాదని, కొత్త ప్రయాణానికి ప్రారంభమని భావిస్తున్నాం అంటూ తమ లేఖలో ఆమిర్‌ఖాన్, కిరణ్‌రావు పేర్కొన్నారు. ఇకపై కుమారుడి బాధ్యత ఇద్దరూ చూసుకోనున్నట్లు తెలిపారు. మొదటి భార్య రీనా దత్తా నుంచి విడాకులు తీసుకున్న అనంతరం ఆమిర్‌ఖాన్.. కిరణ్‌రావుని ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఓ వర్గం వారిచ్చిన స్టేట్మెంట్స్ తో అర్థంచేసుకుంటుండగా.. మరికొందరు మాత్రం… -
చదరంగానికి సిద్ధమంటోన్న ‘లాల్ సింగ్ చద్దా’!
ప్రస్తుతం ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా చేస్తోన్న ఆమీర్ ఖాన్ లాక్ డౌన్ తరువాత మళ్లీ షూటింగ్ మొదలు పెట్టాడు. హాలీవుడ్ ఆల్ టైమ్ క్లాసిక్ ‘ఫారెస్ట్ గంప్’కి ‘లాల్ సింగ్ చద్దా’ అఫీషియల్ రీమేక్. అయితే, ప్రస్తుతం ఆమీర్ చేస్తోన్న సినిమా తరువాత ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటని ఎవరికీ క్లారిటీ లేదు. ఎటువంటి రూమర్స్ కూడా లేవు. అయితే, తాజాగా ఆయన ఆన్ లైన్ ఛాట్ ఒక దాంట్లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. పైగా… -
‘లగాన్’ వర్సెస్ ‘గదర్ – ఏక్ ప్రేమ్ కథ’
ఒకే రోజు ఇద్దరు పేరున్న స్టార్ హీరోస్ సినిమాలు విడుదలై, రెండు చిత్రాలు విజయం సాధిస్తే చిత్రసీమకు ఓ పండగే అని చెప్పాలి. అలాంటి పండగలను ఇద్దరు స్టార్ హీరోలు బాలీవుడ్ కు రెండు సార్లు అందించారు. ఆ ఇద్దరు టాప్ స్టార్స్ ఎవరంటే ఆమిర్ ఖాన్, సన్నీ డియోల్. ఈ ఇద్దరు హీరోలు తొలిసారి 1990లో ఒకే రోజున పోటీ పడి సినీఫ్యాన్స్ ను మురిపించారు. తరువాత పదకొండు సంవత్సరాలకు 2001లో మరోమారు ఒకే రోజు… -
షాలినీ పాండేతో కలసి మళ్లీ సెట్స్ మీదకి ఆమీర్ తనయుడు… ‘మహారాజా’ రిటర్న్స్!
ఆమీర్ ఖాన్ మొదటి భార్య కొడుకు జునైద్ ఖాన్. త్వరలో హీరోగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. అయితే, 2021 ప్రారంభంలో ఆయన మొదటి చిత్రం ‘మహారాజ’ మొదలైంది. కానీ, లాక్ డౌన్ వల్ల అర్ధాంతరంగా ఆగిపోయింది. అయితే, మహరాష్ట్ర ప్రభుత్వం విడతల వారిగా ఆంక్షలు ఎత్తివేస్తుండటంతో ‘మహారాజ’ సినిమా నిర్మాత ఆదిత్య చోప్రా షూటింగ్ రీస్టార్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ముంబైలోని మరోల్ ప్రాంతంలో వేసిన సెట్స్ లో చిత్రీకరణ పునః ప్రారంభం కానుంది. జూనైద్ ఖాన్… -
‘పెద్ద’గా చదువుకోకుండానే… ‘పెద్ద పెద్ద’ స్టార్స్ అయిపోయారు!
బాలీవుడ్ భాయ్ జాన్ డిగ్రీ చదవకుండానే కాలేజీకి బైబై చెప్పేశాడు. మన మాటల్లో చెప్పుకోవాలంటే ఇంటర్ వరకే చదివాడు! బీ-టౌన్ నంబర్ వన్ బ్యూటీ దీపికా కూడా పన్నెండో తరగతితోనే చదువుకి సెండాఫ్ ఇచ్చేసింది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోసం ఓ యూనివర్సిటీలో ఎన్ రోల్ అయినా ఎన్నో రోజులు కోర్స్ కంటిన్యూ చేయలేకపోయింది!మిష్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరు తెచ్చుకున్న ఆమీర్ ఎడ్యుకేషన్ దగ్గరకొచ్చేసరికి మాత్రం ఇమ్ పర్ఫెక్టే! ఈయన కూడా క్లాస్ ట్వల్ దగ్గరే చదువుకి టాటా… -
వాళ్లు ఆ పనులు చేస్తారని… మనం ఊహించలేం కూడా!
బాలీవుడ్ స్టార్స్ అనగానే మనకు వారు చేసే నటన, డ్యాన్స్, స్టంట్స్… ఇలాంటివి కళ్ల ముందు కదులుతాయి. కానీ, బీ-టౌన్ హీరోలు, హీరోయిన్స్ లో మనకు కనిపించని హిడన్ టాలెంట్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఓ సారి చెక్ చేసేద్దామా? పర్ఫెక్షనిస్ట్ అంటూ అందరూ తెగ పొగిడే ఆమీర్ ఖాన్ యాక్టింగ్ సూపర్బ్ గా చేస్తాడు. అయితే, ఆయన చెస్ కూడా బాగా ఆడతాడట. విశ్వనాథన్ ఆనంద్ తో కూడా ఆమీర్ కొన్నాళ్ల కిందట చెస్ బోర్డ్… -
లడఖ్‌లో ‘లాల్ సింగ్ చద్దా’ యాక్షన్ సన్నివేశాలు…!
అమీర్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘ఫారెస్ట్ గంప్’కు రీమేక్ గా తెరకెక్కుతోంది ‘లాల్ సింగ్ చద్దా’. ఈ చిత్రాన్ని ఈ సంవత్సరం క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ సినిమా షూటింగ్ సమయంలో ఎదురైన సమస్యల కారణంగా ముందుగా అనుకున్న షెడ్యూల్ లు ఆలస్యం అయ్యాయి. ప్రస్తుతం కోవిడ్-19 సెకండ్ వేవ్ కారణంగా చాలా సినిమాల షూటింగులు ఆగిపోయాయి. అయితే అమీర్…
తాజావార్తలు
-
Karumuri Nageswara Rao : కారుమూరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు
-
Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్‌లో పాల్గొననున్న జిన్‌పింగ్
-
Apple iPhone 18 Series: సెప్టెంబర్ లాంచ్‌పై కీలక సమాచారం.. ప్రో మోడల్స్‌కే ఛాన్స్!
-
Sai Kumar: రవి నువ్వొక దొంగవి.. సాయికుమార్ కామెంట్స్‌తో నవ్వులే నవ్వులు!
-
FEFSI : కోలీవుడ్‌లో సమ్మె సైరన్‌పై ఫెఫ్సీ ఆందోళన: బంద్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!