Aamir Khen : బాలీవుడ్ నుండి మరో భారీ ప్రజెక్ట్.. అదిరి పోయే అప్ డేట్ ఇచ్చిన ఆమిర్ ఖాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ పరిస్ధితి ఎలా ఎందో మనకు తెలిసిందే. గట్టి హిట్ కొట్టడంకోసం నానా తంటాలు పడుతున్నారు. ప్రతి ఒక స్టార్ హీరో అండ్ హీరోయిన్ అని విధాలుగా ట్రై చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటికే బాలీవుడ్ ల్లో భారీ స్థాయిలో ‘రామాయణ’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నితేశ్ తివారీ దర్శకత్వంలో అగ్ర నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ పౌరానిక చిత్రం. 2026 దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి రెండో భాగంను విడుదల చేయనున్నారు. అయితే సమాచారం ప్రకారం ఇప్పుడు ‘మహాభారతం’ కూడా రానుంది.
Also Read : Amardeep : బిగ్ బాస్ అమర్‌దీప్ హీరోగా కొత్త సినిమా
Also Read
తాజాగా ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘మహాభారతం’ రూపొందించడం తన కల అని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తెలిపారు. దీని గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘భారతీయ ఇతిహాసానికి నేను ప్రాణం పోయాలనుకుంటున్నా. నేటితరానికి ‘మహాభారతం’ అందించాలనేది నా కల. ఈ ఏడాది దీని పనులు ప్రారంభించానుకుంటున్నాను. దీని రైటింగ్‌కు కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఒకే సినిమాలో దీన్ని చూపించలేం. అందుకే సిరీస్ లుగా దీన్నీ తెరకెక్కించాలి అని నిర్ణయించుకున్నాను. భారీస్థాయిలో ఈ ప్రాజెక్ట్ రానుంది. ఇండస్ట్రీలోని ఎంతోమంది దర్శకులు ఈ చిత్రం కోసం భాగం కానున్నారు. స్టోరీ రాసుకున్న తర్వాత పాత్రలకు ఎవరు సరిపోతారో చూసుకొని నటీనటులను ఎంపిక చేస్తాం. నేను నటిస్తానా లేదా అనేది ఇప్పుడే చెప్పలేను’ అని తెలిపాడు. ఇక అమిర్ ఖాన్ ఇలా సడెన్‌గా చెప్పడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
LK Advani Health Update: ఐసీయూలో మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ.. హెల్త్ బులెటిన్ విడుదల..
-
Janasena First List: 2 కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలకు జనసేన అభ్యర్థులు ఖరారు.. తొలి జాబితా పూర్తి వివరాలు ఇవే
-
Naga Vamsi : భారీ రేట్లు చూసి భయపడ్డా కానీ దసరాకే లాభాల పంట.. నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Deva : రజనీ బాషా మ్యూజిక్ డైరెక్టర్ మృతి
-
TGSPDCL: తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఇంట్లో కరెంట్‌ను సేవ్ చేయండి..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!