Home
Aadhar Card
Aadhar Card News
-
EPFO New Rule: యూఏఎన్ కోసం ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ టెన్షనే ఉండదు!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్లు) సృష్టించడానికి రూల్స్ ను మార్చింది. కొత్త UAN నంబర్‌ను సృష్టించడానికి ఇప్పుడు UMANG యాప్ అవసరం అవుతుంది. ఈ నియమం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీనితో పాటు, UAN జనరేషన్, యాక్టివేషన్ ప్రక్రియను సరళంగా, సురక్షితంగా చేయడానికి EPFO UMANG యాప్ నుండి ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ (FAT)ని తప్పనిసరి చేసింది. అధికారిక సర్క్యులర్ ప్రకారం, ఇప్పుడు అన్ని కొత్త UAN… -
Aadhar card: భారతదేశంలో ఆ రాష్ట్రంలో ఆధార్ కార్డులు నిషేధం!.. కారణం ఏంటంటే?
ఆధార్ కార్డు.. దేశ పౌరులకు ముఖ్యమైన దృవపత్రంగా మారిపోయింది. ఏ పని జరగాలన్నా ఆధార్ ను ఇవ్వాల్సిందే. ప్రభుత్వ స్కీముల ద్వారా లబ్ధి పొందాలన్నా, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి, సిమ్ కార్డ్స్ తీసుకోవడానికి ఆధార్ నెంబర్ ను ఉపయోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆధార్ కు ఇంపార్టెన్స్ పెరిగింది. ఆధార్ లేకపోతే ప్రభుత్వ ప్రయోజనాలను పొందలేని పరిస్థితి. అయితే భారత్ లో ఇప్పటి వరకు ఆధార్ కార్డు జారీ చేయని రాష్ట్రం ఒకటి ఉందని తెలుసా? ఆ… -
Supreme Court: వయసును నిర్ధారించడానికి ఆధార్ ప్రామాణికం కాదు
నష్ట పరిహారం అందజేయడానికి ఆధార్ కార్డులోని వయసును చూడడం కరెక్ట్ కాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. పంజాబ్-హర్యానా హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. -
Aadhar Card Update: గుడ్‌న్యూస్.. ఆధార్ అప్డేట్ గడువు తేదీ పెంపు..
Aadhar Card Update: ప్రభుత్వ ప్రయోజనాల నుండి అనేక ముఖ్యమైన పత్రాలను పొందడానికి ఆధార్ నంబర్ ఒక ముఖ్యమైన అవసరం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 140 కోట్ల ఆధార్ కార్డులు ఉన్నాయి. వీరిలో 100 కోట్ల 50 లక్షల మంది మాత్రమే తమ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకున్నారు. అందుకే ఆధార్ గుర్తింపు కార్డును అప్డేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం సెప్టెంబర్ 14 వరకు గడువు కూడా విధించారు. దీంతో ఆధార్ అప్‌డేట్ చేసుకునేందుకు పెద్ద… -
Aadhar Card Update: అప్పటి వరకే ఆధార్ కార్డు ఉచిత అప్డేట్.. ఆపై బాదుడే..
Aadhar Card Update: దేశంలో అత్యధికంగా ఉపయోగించే ముఖ్యమైన పత్రంగా ఆధార్ కార్డు మారింది. ఇది చాలా సందర్భాలలో చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డుగా మారింది. అటువంటి పరిస్థితిలో, అనేక సార్లు ఆధార్ కార్డు పొందేటప్పుడు పేరు, చిరునామా లేదా పుట్టిన తేదీని నమోదు చేయడంలో కొన్ని తప్పులు జరుగుతాయి. అటువంటి పరిస్థితిలో, వాటిని అప్డేట్ చేయడానికి మీరు రుసుము చెల్లించాలి. అయితే, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ( UIDAI ) మీకు సెప్టెంబరు… -
David Warner: ఉచిత ఆధార్ కార్డ్ కోసం పరుగులు తీసిన డేవిడ్ వార్నర్.. వీడియో చూస్తే నవ్వాగదు!
David Warner Runs For Aadhar Card: కరోనా మహమ్మారి సమయంలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ చేసిన సందడి అంతాఇంతా కాదు. తెలుగు, హిందీ సినిమా పాటలకు రీల్స్ చేస్తూ అందరిని అలరించాడు. ట్రెండ్‌కు తగ్గట్టుగా హీరోలను అనుకరిస్తూ.. చేసే ఫన్నీ వీడియోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రీమంతుడు, అలా వైకుంఠపురంలో, పుష్ప, ఆర్ఆర్ఆర్, డీజే టిల్లు తదితర సినిమాల రీల్స్ ద్వారా అతడు చాలా ఫేమస్ అయ్యాడు. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున… -
Aadhaar ATM Cash: కేవలం ఆధార్ తో మీ ఇంటి దగ్గరే క్యాష్ విత్ డ్రా.. ఎలా అంటే..?!
ప్రస్తుతం రోజులు మారాయి. ఇదివరకు రోజుల్లో మనకు డబ్బు అవసరం అయితే బ్యాంకుకు వెళ్లి గంటలు తరబడి లైన్లో వేచి ఉండి అనేక రకాల ఫార్మ్స్ రాసి బ్యాంకు ఉద్యోగి ఇస్తే అప్పుడు డబ్బు చేతిలోకి అందుతుంది. ఇదంతా పాత పద్ధతి. ఇప్పుడు ఏటీఎంస్ ద్వారా బ్యాంకులో వద్ద క్యూలలో నిలబడకుండా అది తక్కువ సమయంలో డబ్బులు పొందటానికి వీలు కలుగుతుంది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ఆన్లైన్ ఆధార్ సేవను వినియోగించడం ద్వారా నేరుగా… -
Aadhaar Card: ఆధార్ యూజర్స్ కి గుడ్ న్యూస్..మరో కొత్త ఫీచర్..
భారత్ లో ఉంటున్న ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు కార్డు ఉంటుంది.. అదే ఆధార్ కార్డు.. మనకు కావలసిన అత్యంత ముఖ్యమైన కార్డులలో ఆధార్ ప్రాముఖ్యత ఎక్కువే..అయితే అటువంటి ఆధార్ విషయంలో తప్పకుండా జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా మన ఆధార్ నెంబర్ ఇతరులకు ఇవ్వడం లాంటిది అసలు చేయకూడదు. ఈ మధ్యకాలంలో కొందరు మోసగాళ్లు ఆధార్ నెంబర్ల ద్వారా అక్రమ మార్గంలో ప్రయోజనాలను పొందుతున్నారు.. మన లావాదేవీలకు సంబందించిన అన్నిటికి ఆధార్ అనేది లింక్ అయ్యి ఉంటుంది..… -
Cash Limit at home: ఇంట్లో ఎంత పరిమితి వరకు లిక్విడ్ క్యాష్ ఉంచుకోవచ్చో తెలుసా?
Cash Limit at home: ప్రస్తుతం దేశంలో డిజిటల్ లావాదేవీల ట్రెండ్ పెరిగిపోయింది. చిన్న షాపు మొదలుకుని బడా షోరూంల వరకు డిజిటల్ లావాదేవీలను నిర్వహిస్తున్నాయి. -
Aadhar Card : ఆధార్ కార్డు ఉందా.. అయితే మీకో గుడ్ న్యూస్
Aadhar Card : దేశంలో కోట్లాది మంది ఆధార్ కార్డ్ హోల్డర్లకు ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. ఇప్పుడు ఆధార్ అప్‌డేట్ చేసుకుంటే నగదు చెల్లించాల్సిన అవసరం లేదని UIDAI తెలిపింది.
తాజావార్తలు
-
Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి – పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
-
Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
-
NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
-
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్‌మెన్‌గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
-
WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..