Cash Limit at home: ఇంట్లో ఎంత పరిమితి వరకు లిక్విడ్ క్యాష్ ఉంచుకోవచ్చో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cash Limit at home: ప్రస్తుతం దేశంలో డిజిటల్ లావాదేవీల ట్రెండ్ పెరిగిపోయింది. చిన్న షాపు మొదలుకుని బడా షోరూంల వరకు డిజిటల్ లావాదేవీలను నిర్వహిస్తున్నాయి. కానీ ఇప్పటికీ పెద్ద సంఖ్యలో ప్రజలు అత్యవసర సమయంలో లిక్విడ్ క్యాష్ నగదుపైనే ఆధారపడుతున్నారు. ఈ కారణంగా ప్రజలు తమ ఇంటి వద్ద నగదు ఉంచుకోవాల్సి వస్తుంది. అయితే ఇంట్లో నగదు పరిమితి(లిక్విడ్ క్యాష్)ని ఉంచడం సరైనదని లేదా అది చట్టం పరిధిలోకి వస్తుందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.
Read Also:CP Ranganath : పదో తరగతి హిందీ పేపర్‌ను ఛేదించిన పోలీసులు
Also Read
- Mumbai Police High Alert: గ్యాంగ్స్టర్ల టార్గెట్‌లో బాలీవుడ్ స్టార్స్..! సినీ నటులకు పోలీసుల వార్నింగ్.. వాటి జోలికి వెళ్లకండి..!
- Nayanthara: క్రేజ్ ఉంది.. కానీ కలెక్షన్లు లేవు.! బాక్సాఫీస్ వద్ద నయనతారకు వరుస షాక్‌లు..
- Annapareddy Vijaya Bhaskar Reddy: వైసీపీకి మరో షాక్.. పార్టీకి సీనియర్ నేత అన్నపరెడ్డి గుడ్‌బై.. విజయసాయిరెడ్డి కొత్త పార్టీలో చేరుతా!
- Karimnagar Drought: కరీంనగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలి.. రైతులకు నష్టపరిహారం చెల్లించాలి!
ఎంత నగదు ఉంచుకోవచ్చు?
నిబంధనల ప్రకారం కావలసినంత నగదును ఇంట్లో ఉంచుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి పరిమితిని విధించలేదు. అయితే మీ వద్ద పెద్ద మొత్తంలో నగదు అందుబాటులో ఉంటే.. అది ఎక్కడ నుండి వచ్చింది.. దాని గురించి పూర్తి సమాచారం మీరు కలిగి ఉండాలి. పెద్ద మొత్తంలో నగదు ఉంటే, దానిపై పూర్తిగా పన్ను చెల్లించాలి. పన్ను చెల్లింపుకు సంబంధించిన అన్ని పత్రాలను కలిగి ఉండాలి. తద్వారా ఆదాయపు పన్ను శాఖ అడిగినప్పుడు నగదుకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వవచ్చు.
Read Also:Kajal Aggarwal: కైపెక్కించే చూపులతో చందమామ చంపేస్తుందిగా
ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసినప్పుడు పెద్ద మొత్తంలో నగదు దొరికితే…దాని గురించి సరైన సమాచారం ఇవ్వలేకపోతే.. మీరు భారీ జరిమానా చెల్లించవలసి ఉంటుంది. దాడిలో స్వాధీనం చేసుకున్న మొత్తంలో 137 శాతం వరకు జరిమానా విధించవచ్చు. అలాగే, బ్యాంకులో ఒకేసారి రూ.50,000 కంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తున్నప్పుడు లేదా డిపాజిట్ చేస్తున్నప్పుడు పాన్ కార్డును చూపించాల్సి ఉంటుంది. షాపింగ్ చేస్తున్నప్పుడు కేసులో రూ.2 లక్షల కంటే ఎక్కువ చెల్లింపు చేయలేరు. దీని కోసం పాన్, ఆధార్‌ను చూపించాలి. ఒక సంవత్సరంలో మీ బ్యాంక్ ఖాతాలో రూ. 20 లక్షల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే, అప్పుడు బ్యాంకులో పాన్, ఆధార్‌ను చూపించాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Mumbai Police High Alert: గ్యాంగ్స్టర్ల టార్గెట్‌లో బాలీవుడ్ స్టార్స్..! సినీ నటులకు పోలీసుల వార్నింగ్.. వాటి జోలికి వెళ్లకండి..!
-
Nayanthara: క్రేజ్ ఉంది.. కానీ కలెక్షన్లు లేవు.! బాక్సాఫీస్ వద్ద నయనతారకు వరుస షాక్‌లు..
-
NCP: విలీనం దిశగా ఎన్సీపీ!?
-
Annapareddy Vijaya Bhaskar Reddy: వైసీపీకి మరో షాక్.. పార్టీకి సీనియర్ నేత అన్నపరెడ్డి గుడ్‌బై.. విజయసాయిరెడ్డి కొత్త పార్టీలో చేరుతా!
-
Karimnagar Drought: కరీంనగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలి.. రైతులకు నష్టపరిహారం చెల్లించాలి!
ట్రెండింగ్
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?